Home టాప్ స్టోరీస్ ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. అయినా ఒక చిక్కుముడి ఉంది!

ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. అయినా ఒక చిక్కుముడి ఉంది!

PicsArt 08 03 11.47.44

ఐపీఎల్‌ బోర్డ్ యూఏఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ కు సంభందించిన కీలక నిర్ణయాలను వెల్లడించింది. తాజాగా ఐపీఎల్‌ 13 నిర్వహించేందుకు బీసీసీఐకి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగి పోయాయి. ఈసారి ఐపీఎల్ ఐపీఎల్‌ వేదికగా ప్టెంబరు 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో బీసీసీఐ ఆటగాళ్ల రక్షణకోసం కీలకమైన నిర్ణయాలను మరియు విధివిధానాలు రూపొందించింది.ప్రతీ ఫ్రాంఛైజీ నుంచి గరిష్టంగా 24 మంది ఆటగాళ్లు మాత్రమే యూఏఈకి వెళ్లే అవకాశం ఉంది. రాత్రి మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి. టోర్నీ మొత్తంలో కేవలం 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లే ఉన్నాయి. ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు మొదటి మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30గంటలకు ఆరంభం అవుతుంది.అయితే టోర్నీ ఆరంభంలో స్టేడియాలకు ప్రేక్షకులకు అనుమతి లేదు.

టోర్నమెంట్‌ మధ్యలో పరిస్థితులను బట్టి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేవీలుంది. క్రికెటర్లందరూ చార్టెడ్‌ విమానాల్లో మాత్రమే ప్రయాణించేటట్టు బీసీసీఐ మార్పులు చేసింది. దేశంలో భారత్ మరియు చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ ఈ సారి టైటిల్‌ స్పాన్సర్ గా చైనా మొబైల్‌ కంపెనీ వివోనే కొనసాగించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో సంస్థ ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే త తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ను పొందడం బోర్డుకు కష్టమవుతుంది, అంతేకాకుండా వివోతో 2022 వరకు ఒప్పందం ఉండడంతో పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మహిళల టీ20 ఛాలెంజ్‌ నవంబర్‌ 1 నుంచి నవంబర్‌ 10 మధ్య నిర్వహించనున్నారు.ఐపీఎల్‌-13 సీజన్‌ 53 రోజుల పాటు జరగనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad