ఇటీవల ఓ మహిళ ఏదో పనిమీద స్కూటీపై బయటకు వెళ్లింది. ఇక మధ్యాహ్నం సమయంలో తిరిగి ఇంటికి వచ్చింది. ఇక ఇంట్లో వెళ్లే క్రమంలోనే ఓ యువకుడు వెనకాల నుంచి సైలెంట్ గా వచ్చి చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అసలేం జరిగిందంటే?
తాజాగా ఇద్దరు యవకులు పట్టపగలు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉన్న ఓ మహిళపై కన్నేశారు. ఎవరూ లేని టైమ్ లో వచ్చి పని కానిచ్చేశారు. ఆ సమయంలో ఆ మహిళకు ఏం జరుగుతుందో అర్థం కాక నెత్తినోరు బాదుకుంది. ఇక చేయాల్సింది అంతా చేసి ఆ యువకులు బైక్ పై తర్రుమంటూ వెళ్లిపోయారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పట్టపగలు ఇదేం పని భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
అది ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని కృష్టానగర్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ మహిళ ఏదో పని మీద స్కూటీపై బయటకు వెళ్లింది. ఇక మిట్ట మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటిముందకొచ్చి గేట్ తీయబోయింది. ఇక ఆమెను గమనించిన ఇద్దరు యువకులు.. బైక్ పై సైలెంట్ గా వచ్చారు. వెంటనే ఓ యువకుడు బైక్ దిగి ఆ మహిళ వద్దకు వెళ్లి ఆమె మెడలో ఉన్న గొలుసును ఎత్తుకెళ్లాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయంతో కత్తితో బెదిరించాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక ఆ మహిళ షాక్ గురైంది. దీంతో ఆ యవకుడు బైక్ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. పట్టపగలు గొలుసు దొంగతానికి పాల్పడిన ఈ దుండగుల చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) April 20, 2023