పూర్వం గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని విశాలమైన స్థలంలో గృహాలను నిర్మించుకునేవారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ఇరుకైన స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివసించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఇరుకు గదులల్లో నివసించేటపుడు పక్క గదుల్లో నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఓ జంట వారి శృంగారంతో ఓ యువతికి విసుగు తెప్పించిన ఘటన చోటుచేసుకుంది.

మన ఇంటిపక్కనే ఉండే పొరుగు వారితో ఏదో సమయంలో ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటది. అలాంటి సమయంలో ఇరుగు పొరుగు వారితో స్నేహభావంతోనే మెలుగుతాము. కానీ ఇక్కడ ఓ యువతికి పొరుగింటి వారి ప్రవర్తన వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్లు ఓ లేఖ ను రాసి దానిని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ లేఖ ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. డోరియన్ వంసీర అనే యువతి తన పక్క ప్లాట్ లో ఉండే జంట యొక్క శృంగార జీవితం గురించి, దాని వల్ల తనకు ఎదురయ్యే ఇబ్బంది గురించి లేఖ రూపంలో తన ఆవేదనను వెలిబుచ్చింది.
తన పక్క ప్లాట్ లో ఉండే వాళ్లు ఓ నిర్దష్టమైన సమయమనేదే లేకుండా శృంగారం చేసుకుంటున్నారని తెలిపింది. ఆ సమయంలో వారు చేసే శబ్దాలు తనకు ఇబ్బంది కలుగజేస్తున్నాయని తెలిపింది. ‘మన ఇళ్ల మధ్య ఉన్న గోడలు చాలా సన్నగా ఉన్నాయని గమనించండి. మీ సంతోషకరమైన లైంగిక జీవితంలో తనను భాగం కానివ్వోద్దని కోరుతున్నానని లేఖలో రాసుకొచ్చింది. రాత్రుల్లలో అయితే తన బెడ్ రూమ్ లోకి వెళ్లలేక పోతున్నానని, నిద్రపోయే సమయ వేళలను కూడా మార్చుకోవాల్సి వస్తుందని’ తన బాధను లేఖ రూపంలో వెల్లగక్కుకుంది. అయితే లేఖ పక్కన రెండు మధ్యం బాటిళ్లను కూడా ఉంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టు ప్రక్కల వారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా మీ లైంగిక జీవితాన్ని అనుభవించాలని కోరింది.
The first thing everyone on Twitter did when u posted that letter .. so we can read it clearly😂 pic.twitter.com/LTkqupIcXz
— SSJ4 goku 💫🐐 (@Dro2H) May 13, 2023