పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడు అలాంటి పనులు చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో కొందరు చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు అందరూ చెడు మార్గాల్లో అడుగులు వేస్తున్నారు. సభ్య సమాజం ఏమనుకున్నా మాకేం సంబంధం లేదన్నట్లుగా బరితెగిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు యువకులు ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలను వెతుకుతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ యువకుడు.. పట్టపగలు నడిరోడ్డుపై అలాంటి పనులు చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
నేటి కాలంలో చాలా మంది యువకులు డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మధ్య కొందరు కేటుగాళ్లు పెళ్లైన మహిళలనే టార్గెట్ చేస్తూ మెడలో బంగారు గొలుసును తెంచేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ యువకుడు పట్టపగలు నడిరోడ్డుపై యువతి చేతిలో ఉన్న మొబైల్ ను కొట్టేయాలని ప్లాన్ వేశాడు. తాను అనుకున్నట్టుగానే సైకిల్ తొక్కుతూ ఆ యువతి ముందు నుంచి వెళ్లాలని అనుకున్నాడు.
ఇక ఆ అమ్మాయి వద్దకు రాగానే ఆమె చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని సైకిల్ పై పరారవ్వాలని చూశాడు. కానీ, బెడిసి కొట్టడంతో అదే సమయంలో అతడి ముందు ఓ కారు వచ్చి అతడిపైకి దూసుకెళ్లింది. దీంతో అతడు సైకిల్ మీద నుంచి కిందపడిపోయాడు. ఇక వెంటనే లేచి అక్కడి నుంచి పరుగత్తే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనించిన కొందరు వాహనదారులు అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే అదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అతడు ఆ యువతి సెల్ ఫోన్ ను దొంగిలించాలని అనకున్నాడు. కానీ, బెడిసికొట్టడంతో ప్లాన్ సీన్ రివర్స్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. యువతి సెల్ ఫోన్ కొట్టేయాలని చూసిన ఈ కేటుగాడి దొంగతనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 22, 2023