న్యూ*డ్ ఫోటోను షేర్ చేసిన ప్రముఖ నటి.. వైరల్

ట్రోల్స్, ఇతర విషయాలను పట్టించుకోకుండా ఇటీవల కాలంలో నటీనటులు తమకు నచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. న్ననాటి నుండి సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు, ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటారు. ముఖ్యంగా నటీమణులు.. ఫోటో షూట్లు, ఫారిన్ ట్రిప్పులు, కుటుంబ సభ్యుల ఫోటోలు పంచుకుంటున్నారు

ట్రోల్స్, ఇతర విషయాలను పట్టించుకోకుండా ఇటీవల కాలంలో నటీనటులు తమకు నచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చిన్ననాటి ఫోటోల  నుండి సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు, ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటారు. ముఖ్యంగా నటీమణులు.. ఫోటో షూట్లు, ఫారిన్ ట్రిప్పులు, కుటుంబ సభ్యుల ఫోటోలు పంచుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాలో బికినీ వేయాలంటే, కనిపించాలన్నా డిమాండ్ చేసే తారలు.. ఇప్పుడు విదేశాల్లో చిల్ అవుతున్న సమయాల్లో బికినీలతో ఫోటోలకు ఫోజులిస్తూ.. వాటిని తమ వ్యక్తిగత ఖాతాల్లో పంచుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఓ నటిమణీ ఏకంగా ఒంటిపై నూలు పోగు లేని ఫోటో ఒకటి పంచుకుంది.

ఇంతకు ఆమె ఎవరంటే.. అమెరికన్ నటి రికీ లేక్. ఆమె టెలివిజన్ హోస్ట్ కూడా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. అలాగే తన హెయిర్ లాస్‌పై 30 ఏళ్ల పాటు పోరాడాను అంటూ గత ఏడాది ఇన్స్పిరేషన్ వీడియోతో గత ఏడాది మన ముందుకు వచ్చారు. 1998లో హెయిర్ స్పే అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటికీ అదే రంగంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమె వయస్సు 54 సంవత్సరాలు. అయితే రెండు న్యూడ్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ నిచ్చారు. ఒక దానిలో ఇప్పటి ఫోటో కాగా, మరో దానిలో యంగ్‌గా ఉన్నప్పుటి చిత్రం.

బాత్ టబ్బులో కూర్చున్న ఆమె ఒంటిపై నూలు పోగు లేకుండా.. కేవలం తన చేతులను పై భాగంలో కప్పి ఉంచింది. ‘ఈ రోజులు నా జీవితంలో ఉత్తమమైనవి. 54 1/2 ఏళ్లలో యవ్వనంగా ఉన్నా. నేను ఇక్కడ వరకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైనదే కాదు. ప్రేమను కూడా పంచుతుంది’ అని చెప్పారు. అలాగే డెలివరీ సమయంలో తీసుకున్న మరో ఫోటోను కూడా షేర్ చేసినట్లు ఉన్నారు.’ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రికీ షేర్‌ చేసిన ఫోటోను ఆమె భర్త రాస్ బర్నింగ్‌హామ్ క్లిక్‌మనిపించారు. గతేడాది జనవరిలో బర్నింగ్‌ను మూడో పెళ్లి చేసుకుంది రికీ లేక్‌.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed