SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Man Spends 18 Lakh To Look Like Wolf

రూ. 18 లక్షలు ఖర్చుపెట్టి తోడేలుగా మారిన వ్యక్తి.. కారణం ఏంటంటే..

    Published Date - Sat - 31 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
రూ. 18 లక్షలు ఖర్చుపెట్టి తోడేలుగా మారిన వ్యక్తి.. కారణం ఏంటంటే..

సాధారణంగా ఓ మనిషి తన శరీరం గురించి ఎలాంటి కోర్కెలు కోరుకుంటాడు. అందంగా కనిపించాలని కోరుకుంటారు. వీలైతే సిక్స్‌ ప్యాక్‌ బాడీతో జనాన్ని అలరించాలనుకుంటారు. కానీ, కొంతమంది వ్యక్తులు వెరైటీ కోర్కెలతో జనాల మతి పోగొడుతున్నారు. తమలా తాము కనిపించకుండా జంతువుల్లా కనిపించటానికి ఆసక్తి చూపుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి జంతువుల్లా మారుతున్నారు. కొన్ని నెలల క్రితం జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి 12 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుక్కలా మారాడు. తన చిరకాల కోర్కెను అలా తీర్చుకున్నాడు. కుక్క గెటప్‌లో వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాడు.

ఇప్పుడు మరో వ్యక్తి ఇదే కోవలో జంతువుగా మారాడు. దాదాపు 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తనను తాను తోడేలుగా మార్చుకున్నాడు. ఇంతకీ సంగతేంటంటే.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం జెప్పెట్‌ అనే కంపెనీని సంప్రదించాడు. తనకు తోడేలులా ఉండే ఓ కాస్ట్యూమ్‌ తయారు చేసి ఇవ్వమన్నాడు. వారు హైపర్‌ రియలిస్టిక్‌ టెక్నాలజీతో తోడేలు తొడుగులను తయారు చేసి ఇచ్చారు. ఇందుకోసం ఏకంగా 18 లక్షల రూపాయలు ఛార్జ్‌ చేశారు. దాదాపు 50 రోజుల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. తోడేలు తొడుగు తన చేతుల్లోకి రాగానే ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు.

దాన్ని వేసుకుని తిరుగుతూ తెగ మురిసిపోతున్నాడు. ఎందుకు నువ్వు ఇలా తోడేలు తొడుగు ధరించి తిరుగుతున్నావ్‌ అని అడగ్గా.. ‘‘ నాకు చిన్నప్పటినుంచి జంతువులంటే ఇష్టం. టీవీలో హైపర్‌ రియలిస్టిక్‌ కాస్ట్యూమ్‌ను చూసినపుడు ఇష్టం మొదలైంది. అలా నేనూ ఓ జంతువు కాస్ట్యూమ్‌లో తిరిగాలని కలలు కనేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తోడేలు తొడుగులో తిరుగుతున్న ఇతడి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు మిశ్రమంగా దీనిపై స్పందిస్తున్నారు. మరి, తోడేలుగా కనిపించటానికి ఏకంగా 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ వ్యక్తి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Remember the Japanese man who spent Rs 12 lakh to look like a #dog?

Another Japanese man has wished for a hyper-realistic #wolf costume. He said – “Because of my love for animals since childhood & some realistic animal suits appearing on TV, I dreamed of ‘being one someday’.” pic.twitter.com/ZrtKvhh31k

— Mirror Now (@MirrorNow) December 31, 2022

Tags :

  • japan
  • Wolf
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవరీ అవని చతుర్వేది? పైలెట్ గా ఈమె సాధించిన ఘనతకి సెల్యూట్ చేస్తారు!

ఎవరీ అవని చతుర్వేది? పైలెట్ గా ఈమె సాధించిన ఘనతకి సెల్యూట్ చేస్తారు!

  • విమానంలో బాంబు కలకలం.. 100 కిలోల పేలుడు పదార్థాలు పెట్టామంటూ..

    విమానంలో బాంబు కలకలం.. 100 కిలోల పేలుడు పదార్థాలు పెట్టామంటూ..

  • వీడియో: మ్యాచ్ చూడటానికి వచ్చి.. స్టేడియం మొత్తం శుభ్రం చేశారు!

    వీడియో: మ్యాచ్ చూడటానికి వచ్చి.. స్టేడియం మొత్తం శుభ్రం చేశారు!

  • గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఒకే చోట ఒకే పేరు గల 178 మంది వ్యక్తులు..

    గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఒకే చోట ఒకే పేరు గల 178 మంది వ్యక్తులు..

  • బట్టలనే కాదు మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్! ఎలా పని చేస్తుందంటే..

    బట్టలనే కాదు మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్! ఎలా పని చేస్తుందంటే..

Web Stories

మరిన్ని...

ఆకలి వేయట్లేదా? ఇలా చేస్తే రోజంతా తింటూనే ఉంటారు!
vs-icon

ఆకలి వేయట్లేదా? ఇలా చేస్తే రోజంతా తింటూనే ఉంటారు!

పసిడితో చేసిన శిల్పంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా..
vs-icon

పసిడితో చేసిన శిల్పంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా..

సిల్క్ చీరలో మనసుని చీరేస్తున్న స్రవంతి చొక్కారపు..
vs-icon

సిల్క్ చీరలో మనసుని చీరేస్తున్న స్రవంతి చొక్కారపు..

దివిలో విరిసిన పారిజాతంలా మరిపిస్తున్న దివి..
vs-icon

దివిలో విరిసిన పారిజాతంలా మరిపిస్తున్న దివి..

తాజా వార్తలు

  • ‘రామాయణ’ మూవీలో రావణుడిగా రాకీ భాయ్ యష్..?

  • ఫుడ్ బ్లాగర్ కు 15 లక్షల ఫైన్! ఆ బ్లాగర్ చేసిన తప్పు ఏంటంటే?

  • ఆ నిర్మాత చెప్పుకోలేని చోట దాడి చేశాడు! వైరల్ అవుతున్న హీరోయిన్ పోస్ట్!

  • రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు! ఇందులో మీ ఫోన్ ఉందో చూసుకోండి..

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్ భార్య! వైరల్ అవుతున్న పోస్ట్!

  • వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా చేస్తున్న ఘోరమైన తప్పు ఇదే!

  • వేణు మాధవ్ మరణంపై షాకింగ్ విషయాలు వెల్లడించిన తల్లి!

Most viewed

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం.. అర్థరాత్రి ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లి!

  • కంటైనర్ ఇంటిని తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చిన కుమారులు

  • 2 వేల ఖరీదైన లావా ప్రోబడ్స్ రూ.26కే.. రిపబ్లిక్ డే ఆఫర్!

  • చేతులారా ఆస్కా‌ర్‌ను వదిలేసిన ఇండియా! ఫిల్మ్ ఫెడరేషన్‌ పై నెటిజన్లు ఫైర్!

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • మా నాన్న హైవే పక్కనున్న పొలాల్ని 7 వేలకి, 10 వేలకి అమ్మేశాడు: గోపీచంద్ మలినేని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam