వర్షాకాలం రాగానే దోమలు, కప్పలు రావడం సాధారణం. కప్పల వెనకాల పాములు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. తలదాచుకునేందుకు పాములు అడవుల నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. అలా వచ్చే క్రమంలో పాముల్ని చూసి మనుషులు, మనుషుల్ని చూసి పాములు అవాక్కవుతూనే ఉంటాయి. తాజాగా ఓ రెండు పాములు మాత్రం జనవాసాల్లోకి రావడం మాత్రమే కాదు. అక్కడే సైయ్యాట షురూ చేశాయి. రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. జనమంతా పక్కనే ఉన్నా.. వాటిలో ఏ మాత్రం బెరుకు కనిపించలేదు. జనాలను మర్చిపోయి పెనవేసుకున్నాయి. ఆ సర్పాలను చూసి కొందరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పాముల సయ్యాట వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్యర్యపోతారు. తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వీడియోని మీరు ఓసారి చూసేయండి.
#Naag_Naagin 👌👌☺️☺️☺️
Courtship in Snakes…
नाग और नागिन का Prem@ParveenKaswan @SudhaRamenIFS @susantananda3 @Snakes_CS @REPTILESMag @wti_org_india pic.twitter.com/57AfUd7mFl
— Rupin Sharma IPS (@rupin1992) August 14, 2021