ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసిన ఒకటే చర్చ, ఒకటే హడావుడి అదే రామ్ చరణ్, రాజమౌళి, రామారావు(తారక్) తెరకెక్కించిన RRR గురించే. రిలీజ్ కు కొన్ని గంటలే ఉండటంతో సోషల్ మీడియా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఒక వీడియో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రేర్ వీడియో ఒకటి. అది బ్రహ్మి యంగ్ గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమంలో.. బస్ ఎంక్వైరీలో పల్లెటూరు వ్యక్తి బస్సు వివరాలు అడిగితే ఎలా ఉంటుంది. చెప్పే వ్యక్తి హావభావాలను చేసి చూపించారు. RRR సినిమా కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటుందని ఆ వీడియో షేర్ చేస్తున్నారు. మరి ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.