నేటి కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి రావటంతో ఏ విషయమైన క్షణాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో కొన్ని వింతలుగా ఉండే వీడియోలు మాత్రం నిమిషాల్లో అంతా పాకిపోవటం విశేషం. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక విషయం ఏంటంటే..? సలసల కాగే నీటి కడాయిలో ఓ బాలుడు కూర్చున్నాడు. కానీ ఆ బాలుడు అరవటం కానీ ఏడ్వటం కానీ చేయటం లేదు.
ఇంతటితో ఆగకుండా కింద నుంచి మంట కూడా పెడుతున్నారు. ఈ ఘటన తెలిసిన చుట్టు పక్కల ప్రజలు జోరున తరలివస్తున్నారు. దీంతో ఆ బాలుడి రూపంలో దేవుడు ఉన్నాడని భావించిన కొందరు మొక్కటంతో పాటు పూల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is 2021 India 🇮🇳 pic.twitter.com/iSE0xDeGgP
— Sandeep Bisht (@iSandeepBisht) September 7, 2021