కంటికి కనిపించని కరోనా వైరస్ గత రెండేళ్ల నుంచి ప్రపంచ మానవాళికి చెమటలు పట్టిస్తుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలను రోడ్డున పడ్డాయి. ఇలాంటి ప్రాణాంతకమైన వైరస్ ను తిప్పికొట్టేందుకు ప్రపంచంలోని కొన్ని దేశాలు చాలా రకాల వ్యాక్సిన్ లను తయారు చేశాయి.
ఇందులో ప్రధానంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధమైన వ్యాక్సిన్ లను వేసుకోవాలంటే ప్రజలు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. అలా వెనకడుగు వేసేవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. కొన్ని ప్రభుత్వాలు మాత్రం ఏదో ఒక ఆఫర్ పెట్టి ప్రజలను వ్యాక్సిన్ వేసుకునేందుకు అనేక రకాలుగా పోత్సహిస్తున్నాయి.
ఇక ఇందులో భాగంగానే అమెరికాలోని ఓ పోర్న్ స్టార్, 24 ఏళ్ల కాజుమీ ఓ షాకింగ్ ఆఫర్ ని ప్రజల ముందు ఉంచింది. తాజాగా పోడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి తన న్యూడ్ ఫోటో పంపుతానని తెలిపింది. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేలా తాను ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్ ప్రారంభించానని కాజుమీ వివరించింది. ఇక ఈ ఆఫర్ తో అమెరికాలోని కొంతమంది యువత ఎగిరిగంతేస్తున్నారట. వ్యాక్సిన్ వేసుకుంటూ న్యూడ్ ఫ్రీ అనటంతో ఈ వార్త తాజాగా వైరల్ గా మారింది. ఇక పోర్న్ స్టార్ ప్రకటించిన ఈ సంచలన ఆఫర్ పై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.