రాజస్థాన్ లో విదేశి యువతి పట్ల ఓ యవకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు కొందరు యువకులు బరితెగించి ప్రవర్తిస్తుంటారు. అంతేకాకుండా ప్రేమించాలని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు ఆపై హత్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు ఇలాగే బరితెగించి ప్రవర్తించి విదేశి మహిళను దారుణంగా వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ అక్కడి నుంచి పరారైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఆ యువకుడు ఆ మహిళను ఎలా వేధించాడు? అసలేం జరిగిందంటే?
అది రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్రాంతం. సోమవారం విదేశి యువతి నగరంలో పర్యటిస్తుంది. ఇక సాయంత్రం పర్యాటక ప్రదేశానికి ఆ మహిళ తన సెల్ ఫోన్ లో అందమైన దశ్యాలను చిత్రీకరిస్తుంది. అయితే ఇదే సమయంలో అక్కడున్న ఓ యువకుడు ఆ కొరియన్ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. వెళ్లిపోతున్న క్రమంలో ఆ యువకుడు ఆ మహిళకు తన ప్రైవేట్ పార్ట్ చూపించాడు. ఆ సీన్ చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే అరుస్తు హెల్ప్ మీ హెల్పీ మీ అంటూ కిందకు దిగిపోయింది. ఈ ఘటనతో ఆ మహిళ ఖంగుతినింది. ఈ వీడియోను చూసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విదేశి మహిళను వేధించిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.