తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో.. గ్లోబల్ సిటీల్లో ఎలాంటి పరిస్థితులు, అవకాశాలు ఉంటాయో.. హైదరాబాద్‌లో కూడా వాటిని అమలు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట మీకు రాత్రుళ్లు నిద్ర పట్టకపోయినా.. బోర్ కొట్టినా, ఆకలేసినా.. అయ్యో ఇప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన పని లేదు. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు.. రెస్టారెంట్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్ లాగించవచ్చు.. మాల్‌కి వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. అదేంటి రాత్రి 10 మహా అయితే 11 గంటల తర్వాత మాల్స్, షాప్‌లు, రెస్టారెంట్స్ అన్ని బంద్ కదా.. మరి మీరేంటి అర్థరాత్రి కూడా రెస్టారెంట్‌కు, మాల్స్‌కు వెళ్లవచ్చు అంటున్నారు అంటే.. అవును మరి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇవన్ని సాధ్యం కాబోతున్నాయి. ఇక మీదట రాష్ట్రంలో షాప్స్, మాల్స్, రెస్టారెంట్స్.. 24 గంటలు తెరిచే ఉంటాయి. ఆ వివరాలు..
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ 24 గంటల పాటు తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ.. నిర్ణయం తీసుకుంది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను తాజాగా ప్రభుత్వం సవరించింది. సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే.. ఇందుకోసం సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టిన షాప్స్, మాల్స్, రెస్టారెంట్స్ సంవత్సరం పొడవునా.. ప్రతి రోజు 24 గంటల పాటు ఒపెన్ ఉండవచ్చు. ఈ మేరకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే… ఈ ఉత్తర్వులు ఈ నెల 4న జారీ చేయగా… శుక్రవారం రాత్రి నుంచి వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యాజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి షాపులు తొందరగా మూసెయ్యాలి.. లేదంటే పోలీసులు వస్తారు అంటూ భయపడాల్సిన పని లేదు. 24 గంటల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అలానే కస్టమర్లు కూడా లేట్ అయ్యింది.. షాప్ ముసేస్తారేమో అనే భయం లేకుండా.. ఎంచక్కా తాపీగా, నిదానంగా షాపింగ్ చేసుకోవచ్చు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. అటు దుకాణాదారులకు వ్యాపారం పెరగటంతో పాటు కస్టమర్లకు కూడా ఏ సమయంలోనైనా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా.. అన్ని వేళలా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా.. ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
అయితే… దుకాణాలను రోజంతా 24 గంటలు తెరుచుకుని ఉంచాలంటే.. అదనపు ఫీజుతో పాటు మరో 10 కండీషన్లను కూడా పాటించాలని సూచించింది సర్కారు. వాటిని పాటిస్తేనే ఈ వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. మరి ప్రభుత్వం పెట్టిన ఆ 10 కండీషన్లు ఏవంటే..