SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Minister Ktr Advised Telangana Municipal Director To Take Action Against Bellampalli Municipal Commissioner

KTR బర్త్‌డే వేడుకలకు రాలేదని మెమోలు.. కమిషనర్‌ సస్పెన్షన్‌!

    Published Date - Sat - 30 July 22
  • |
      Follow Us
    • Suman TV Google News
KTR బర్త్‌డే వేడుకలకు రాలేదని మెమోలు.. కమిషనర్‌ సస్పెన్షన్‌!

తన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం అధికారులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే..

జూలై 24 మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మంత్రి కేటీఆర్ బర్త్‌ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ గోపు గంగాధర్‌ సిబ్బందికి వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అనుకోని కారణాలతో సీనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్వరి, జూనియర్‌ అసిస్టెంట్‌ పున్నంచందర్‌, సిస్టమ్‌ మేనేజర్‌ మోహన్‌ ఆ వేడుకలకు హాజరు కాలేదు. ఆగ్రహించిన కమిషనర్‌.. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ ఆ ముగ్గురికి గురువారం మెమోలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వివాదం ముదరడంతో కమిషనర్‌ మెమోలను ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉండగా వివాదంపై తాజాగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

KTR

కమిషనర్‌ గంగాధర్‌ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తి పూజకు తాను దూరమని, అలాంటి వారిని తానేప్పుడు ప్రోత్సహించనని ఆయన తెలిపారు. రాజకీయాల్లో గానీ, వ్యక్తిగతంగా గానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రొత్సహించే వ్యక్తుల్లో తాను చివరిగా ఉంటానని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరి.. ఉద్యోగులకు మెమో జారీ చేసిన విషయంలో మంత్రి కేటీఆర్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

I am the last person to encourage sycophancy in politics or administration

Read about an over enthusiastic Municipal commissioner issuing a memo to subordinates for not attending my birthday celebrations!🤦‍♂️

Have asked @cdmatelangana to suspend the MC for his absurd behaviour

— KTR (@KTRTRS) July 29, 2022

  • ఇదీ చదవండి: మంత్రి సత్యవతి రాథోడ్ కు మాతృ వియోగం
  • ఇదీ చదవండి:  KCR ను ఓడించకపోతే ఈ జన్మకు సార్థకత లేదు: ఈటల

 

Tags :

  • Bellampalle
  • K. T. Rama Rao
  • municipal staff
  • political news
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మరోసారి నిరాశ.. బడ్జెట్‌ 2023లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులివే..!

మరోసారి నిరాశ.. బడ్జెట్‌ 2023లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులివే..!

  • TDP నాయకుడిపై అర్ధరాత్రి కాల్పులు!

    TDP నాయకుడిపై అర్ధరాత్రి కాల్పులు!

  • బ్రేకింగ్‌: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. గోడౌన్‌లో చెలరేగిన మంటలు!

    బ్రేకింగ్‌: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. గోడౌన్‌లో చెలరేగిన మంటలు!

  • మహిళలపై MLA దురుసు వ్యాఖ్యలు! ఐదురుగు భర్తలకు ఒకే భార్య అంటూ..

    మహిళలపై MLA దురుసు వ్యాఖ్యలు! ఐదురుగు భర్తలకు ఒకే భార్య అంటూ..

  • 30 ఏళ్లుగా YSR కుటుంబంతోనే ప్రయాణం! ఇదీ కోటంరెడ్డి పూర్తి చరిత్ర!

    30 ఏళ్లుగా YSR కుటుంబంతోనే ప్రయాణం! ఇదీ కోటంరెడ్డి పూర్తి చరిత్ర!

Web Stories

మరిన్ని...

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..
vs-icon

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
vs-icon

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..

తాజా వార్తలు

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • దత్తతకు ఆడపిల్లల వైపు మొగ్గు చూపుతున్న దంపతులు

  • నేవీలో ఉచితంగా ‘ఇంజినీరింగ్’ విద్య, ఆపై ఉన్నత‌ ఉద్యోగం.. పూర్తి వివరాలివే!

  • ఇండియాలో తొలిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్! ఎక్కడంటే?

  • పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపిన కసాయి తల్లి! ఎందుకంటే?

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • ‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై స్పందించిన బాలకృష్ణ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam