SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Ktr Condolences To Nalgonda Amshala Swami Who Fight Against Fluoride

ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత.. సంతాపం తెలిపిన KTR!

  • Written By: Dharani
  • Published Date - Sat - 28 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత.. సంతాపం తెలిపిన KTR!

తెలంగాణ, నల్లగొండ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఫ్లోరోసిస్‌ భూతం. ఏళ్ల తరబడి ఎందరో జీవితాలను బలి తీసుకుంది ఫ్లోరైడ్‌. ప్రభుత్వాలు మారినా.. ఇక్కడి పరిస్థితుల్లో.. ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అంతర్జాతీయంగా ఈ సమస్యపై చర్చ జరిగినా.. ఇక్కడి నేతలు మాత్రం పట్టించుకోలేదు. పక్కనే కృష్ణమ్మ పారుతున్న నల్లగొండ జిల్లా బిడ్డలు మాత్రం.. తాగడానికి సురక్షితమైన నీరు లేక.. ఫ్లోరైడ్‌ భూతానికి బలయ్యారు. కాళ్లు, చేతుల సరిగా ఎదగక.. ఏ పని చేసుకోలేక.. ఎటూ కదల్లేని స్థితిలో ఉంటూ.. జీవచ్చావాలుగా బతకాల్సిన పరిస్థితి. అలా ఫ్లోరైడ్‌ బాధితుడిగా జన్మించినప్పటికి.. భవిషత్తు తరాల జీవితాలు తమలా కాకుడదనే ఉద్దేశంతో 30 ఏళ్లుగా ఫ్లోరోసిస్ రక్కసిపై అలుపెరుగని పోరాటం చేసిన అంశాల స్వామి.. శనివారం మృతి చెందారు.

ట్రై సైకిల్ పై నుంచి ప్రమాదవాశాత్తు కింద పడిన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ‘‘అంశాల స్వామి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యం. స్వామి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఆయన ఎల్లప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అలానే గతంలో.. స్వామితో కలిసి భోజనం చేసిన ఫోటోను ఈ సందర్భంగా ట్వీట్‌ చేశాడు కేటీఆర్‌.

My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today

He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart

May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg

— KTR (@KTRBRS) January 28, 2023

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి.. ఫ్లోరోసిస్‌కు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత 30 ఏళ్లుగా ఆయన ఫ్లోరోసిస్‌ భూతంపై పోరాడుతున్నాడు. అంతేకాక ఫ్లోరైడ్ సమస్యలపై సామాజిక వేత్త దుశ్చర్ల సత్యనారాయణ స్థాపించిన జలసాధన సమితితో కలిసి పోరాటాలు చేశారు స్వామి. రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఇక వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో.. అంశాల స్వామిని ఢిల్లీకి తీసుకెళ్లిన దుశ్చర్ల.. ప్రధాని టేబుల్‌పై స్వామిని పడుకోబెట్టి సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. అంశాల స్వామి పరిస్థితిని చూసి నాటి ప్రధాని వాజిపేయి చలించిపోయారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

ఆ తర్వాత జరిగిన ఉద్యమాల్లోనూ ఫ్లోరైడ్ బాధితుల కోసం అంశాల స్వామి ఏళ్లుగా పోరాటం చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే ఉంటున్న స్వామి.. మంత్రి కేటీఆర్ సహకారంతో సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. గత ఏడాది ఆయన సొంత ఇంట్లోకి ప్రవేశించారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా అంశాల స్వామి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకొని.. స్వామి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. స్వామి మృతి నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, సామాజివేత్తలు సంతాపం తెలుపుతున్నారు.

Tags :

  • Fluoride
  • ktr
  • nalgonda
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షల తేదీలు ఖరారు!

పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షల తేదీలు ఖరారు!

  • రేపే ఉప్పల్ వేదికగా మ్యాచ్​.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే మార్గాల్లో అంటే?

    రేపే ఉప్పల్ వేదికగా మ్యాచ్​.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే మార్గాల్లో అ...

  • భర్తకి నైట్ డ్యూటీ.. బావతో భార్య సరసాలు! 225 రోజులు పోలీసులు పరుగులు!

    భర్తకి నైట్ డ్యూటీ.. బావతో భార్య సరసాలు! 225 రోజులు పోలీసులు పరుగులు!

  • ప్రైవేటు పాఠశాల నిర్వాకం.. ఫీజు కట్టలేదని బాలికను బస్సులోంచి.

    ప్రైవేటు పాఠశాల నిర్వాకం.. ఫీజు కట్టలేదని బాలికను బస్సులోంచి.

  • వృద్ధుడిపై నుంచి దూసుకెళ్లిన రైలు.. చిన్న ఆలోచన ప్రాణం నిలబెట్టింది..!

    వృద్ధుడిపై నుంచి దూసుకెళ్లిన రైలు.. చిన్న ఆలోచన ప్రాణం నిలబెట్టింది..!

Web Stories

మరిన్ని...

అందాల పడగ ఎత్తిన ప్రియమణి..
vs-icon

అందాల పడగ ఎత్తిన ప్రియమణి..

'దసరా' మూవీతో నాని కొత్త రికార్డు..  అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!
vs-icon

'దసరా' మూవీతో నాని కొత్త రికార్డు.. అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

వేసవిలో లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
vs-icon

వేసవిలో లిచీ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..
vs-icon

జిగేలు రాణిలా మెరిసిపోతున్న దీపికా పిల్లి..

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?
vs-icon

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..
vs-icon

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!
vs-icon

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు
vs-icon

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు

తాజా వార్తలు

  • అయ్యో ఎంత ఘోరం.. సొంతూరికి వెళ్తున్నామన్న వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు!

  • ఈ పిల్లలు స్టార్ హీరోయిన్స్, ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్.. గుర్తుపట్టారా?

  • ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! భావోద్వేగానికి గురైన అభిమానులు..

  • పదో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • అల్లు అర్జున్ తో మురుగదాస్ సినిమా! క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

  • భార్య టీచర్, భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్! వీరి కథలో ఊహించని క్లైమాక్స్!

  • బస్సులో 6వ తరగతి బాలికపై ఆర్టీసీ డ్రైవర్ లైంగిక వేధింపులు.. ఉతికారేసిన స్థానికులు!

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

  • ఆ పని వల్ల HIV టెస్ట్‌ చేయించుకోవాల్సి వచ్చింది: శిఖర్‌ ధావన్‌

  • 10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ నెలాఖరు వరకే గడువు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam