దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి చేదు అనుభం ఎదురైంది. నియోజకవర్గంలోని తోగుట మండలం గుడికందుల గ్రామ పర్యటనకు వెళ్లిన ఆయనకు గ్రామంలోని మహిళలు నడి రోడ్డుపై ప్రశ్నించారు. ఉప ఎన్నికల సమయంలో భాగంగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే పార్టీ కార్యకర్తలు అలెర్ట్ అయి ఆ మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.