CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆస్వస్థత కారణంగా ముఖ్యమంత్రి యశోద ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు.
ఇవి కూడా చదవండి : తెలంగాణ భాష ఉంటే తెలుగు సినిమా హిట్: కేసీఆర్
నిరుద్యోగులకు కేసీఆర్ భారీ శుభవార్త! 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.