SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Pravaig Defy Electric Suv Price And Charging Capacity Details Here

అదిరిపోయే లుక్.. ఒక్క ఛార్జ్‌తో 500 కి. మీ. కంటే ఎక్కువ రేంజ్..!

    Published Date - Sat - 26 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
అదిరిపోయే లుక్.. ఒక్క ఛార్జ్‌తో 500 కి. మీ. కంటే ఎక్కువ రేంజ్..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ద్రుష్టి సారించడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగ జోరందుకుంది. ఈ క్రమంలో బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ‘ప్రవైగ్’ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV అయిన ‘డిఫై’ని లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 500 కి. మీ. కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఆడీ ఈ-ట్రాన్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈక్యూసీ మోడళ్ళకు పోటీగా సంస్థ ఈ నయా మోడల్‌ను ఆవిష్కరించింది.

దేశీయ మార్కెట్లో ‘ప్రవైగ్ డిఫై’ ఎక్స్-షోరూమ్ ధర రూ. 39.50 లక్షలు. ఇప్పటికే ఈ SUV బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 51,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందచేయనున్నట్లు ప్రవైగ్‌ చీఫ్‌ స్ట్రాటజీ అధికారి రామ్‌ దివేది తెలిపారు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. మల్టిపుల్ వైర్‌లెస్ ఛార్జర్‌లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయగల రెండు హై-పవర్ USB-C పోర్ట్‌లు ఇందులో అందించారు. అంతే కాకుండా ఈ SUV ప్రత్యేకమైన కీ కార్డ్‌తో వస్తుంది. కావున కనెక్టెడ్ కార్ టెక్ ద్వారా లాక్/అన్‌లాక్ చేయవచ్చు.

దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ కాగా, 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 90.2 kWh బ్యాటరీ ప్యాక్‌ అందించారు. కావున ఇది ఒక ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ డిసి ఛార్జర్ ద్వారా కేవలం 30 నిముషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ప్రవైగ్ డెఫీ అనేది 4.94 మీటర్ల పొడవు, 1.65 మీటర్ల ఎత్తు మరియు 1.94 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ కారు చూడడానికి లుక్ పరంగా ఆకట్టుకుంటోంది.

#Bengaluru-based auto startup, #Pravaig, has launched its first #SUV, the fully #electric #Defy at Rs 39.5 lakh, ex-showroom. It gets a 90.9kWh battery and 500km claimed range. There’s also an off-road focused model, dubbed the #Veer made exclusively for military use. pic.twitter.com/sGU7HPFgiK

— evoIndia (@evoIndia) November 25, 2022

Tags :

  • Electric Cars
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అడగ్గానే యాప్ లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

అడగ్గానే యాప్ లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి!

    మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి!

  • అడిగిన అందరికీ మీ పాస్ వర్డ్ షేర్ చేస్తే.. నెట్‌ ఫ్లిక్స్ ఎలా తెలుసుకుంటుంది?

    అడిగిన అందరికీ మీ పాస్ వర్డ్ షేర్ చేస్తే.. నెట్‌ ఫ్లిక్స్ ఎలా తెలుసుకుంట...

  • ఆ విషయంలో ట్విట్టర్‌ని ఫాలో అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌.. త్వరలోనే కీలక ప్రకటన!

    ఆ విషయంలో ట్విట్టర్‌ని ఫాలో అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌.. త్వరలోనే కీలక ప్ర...

  • మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

    మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

Web Stories

మరిన్ని...

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!
vs-icon

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..
vs-icon

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు
vs-icon

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
vs-icon

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

తాజా వార్తలు

  • ఆశీష్ విద్యార్థి ఓ రియల్ హీరో! ఉదయ్ కిరణ్ లాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన కథ!

  • ఈ చిన్నోడ్ని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో తోపు నటుడు..

  • 85 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల యువతి.. ఇదేం ప్రేమరా దేవుడా!

  • హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీ… మైత్రీ-హరీశ్ కాంబోలో హీరోగా?

  • హైదరాబాద్ లో అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ పై పెదవి విరుస్తున్న సామాన్య జనాలు

  • వీడియో: ‘వీరసింహారెడ్డి’ హనీరోజ్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!

  • వీడియో: ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు తలపట్టుకున్న హీరోయిన్‌ నందిత శ్వేత

Most viewed

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

  • సూర్య.. నువ్వు తోపు ప్లేయర్‌వి కావచ్చు.. కానీ ఇలా చేయడం తప్పు!

  • వేశ్యలను మరిగిన భర్త.. వ్యభిచార గృహంలో చేరిన భార్య!

  • ఫేస్‌బుక్‌ ప్రేమ.. అద్దె ఇంట్లో శవమై కనిపించిన యువతి!

  • అదానీ గ్రూపును కుదేలు చేసిన హిండెన్ బర్గ్ ఫౌండర్ ‘నాథన్ ఆండర్సన్’ చరిత్ర ఇదే..!

  • అజిత్ ‘తెగింపు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam