మగవాళ్ల జీవితంలో ట్రిమ్మర్ ఒక భాగం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వారినికి ఒకసారైనా గడ్డం ట్రిమ్ చేసుకోవడం, షేప్ చోసుకోవడం చేయాలి. అలాగే వదిలేస్తే మీ లుక్స్ కూడా అంతగా బాగోవు. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ బడ్జెట్ ట్రిమ్మర్స్ తీసుకొచ్చాం.
ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి కావొచ్చు, కాలేజ్ కెళ్లే కుర్రాడు కావచ్చు.. అందంగా కనపడాలి అంటే హెయిర్ గ్రూమింగ్ అనేది చాలా ముఖ్యం. గడ్డాలు, మీసాలు వచ్చిన తర్వాత వాటిని అలాగే వదిలేస్తే చూడటానికి చాలా బాగోదు. అందుకే గడ్డాన్ని షేప్ చేసుకోవడం, మీసాన్ని ట్రిమ్ చేసుకోండవ చేయాలి. అయితే రోజూనో.. వారనికోసారో సెలూన్ కి వెళ్లి గడ్డం, ట్రిమ్మింగ్ చేసుకోవాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. కుర్రాళ్లు, పురుషులు ఎక్కువగా ట్రిమ్మర్స్ వాడుతుంటారు. అందుకే మీ అన్ని అసరాలకు ఉపయోగపడేలా.. ఎక్కువ మంది మెచ్చిన కొన్ని బడ్జెట్ ట్రిమ్మర్స్ ని తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. నచ్చితే వెంటనే కొనేసేయండి మరి.
ట్రిమ్మర్ల విషయంలో ఈ మధ్య కాలంలో MI పేరు బాగా వినిపిస్తోంది. ఎంఐ చి కార్డ్ అండ్ కార్డ్ లెస్ వాటర్ ప్రూఫ్ ట్రిమ్మర్ ఒకటి అందుబాటులో ఉంది. దీనిలో సెల్ఫ్ షార్పెనింగ్ స్టెయిన్ లెస్ బ్లేడ్స్ ఉన్నాయి. 40 లెంగ్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. 0.5 నుంచి 20ఎంఎం వరకు మీరు లెంగ్స్ సెట్ చేసుకోవచ్చు. 2 గంటలు ఛార్జ్ చేస్తే 90 నిమిషాలు వాడుకోవచ్చు. దీనికి 4.2 ఓవరాల్ రేటింగ్, 75,500కు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ ఎంఐ ట్రిమ్మర్ ని రూ.1,499కే అందిస్తున్నారు. ఈ ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎంఐ కంపెనీ నుంచి బడ్జెట్ లో మరో కార్డ్ లెస్ 1సీ ట్రిమ్మర్ అందుబాటులో ఉంది. ఈ ట్రిమ్మర్ లో 20 లెంగ్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. 0.5 ఎంఎం వరకు మీరు షేప్ చేసుకోవచ్చు. రెండు గంటలు మీరు ఛార్జ్ చేస్తే 60 నిమిషాల వరకు వాడుకోవచ్చు. ఈ ట్రిమ్మర్ కి 4.2 ఓవరాల్ రేటింగ్.. 52,600కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీనిని ఎమ్మార్పీ రూ.1,999కాగా 45 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1099కే అందిస్తున్నారు. ఈ ఎంఐ ట్రిమ్మర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ట్రిమ్మర్స్ అంటే అందరికీ కచ్చితంగా ఫిలిప్స్ కంపెనీ పేరు గుర్తొస్తుంది. ఫిలిప్స్ కంపెనీలో కాస్త్ ప్రీమియం ట్రిమ్మర్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, ఈ మధ్యకాలంలో ఫిలిప్స్ కంపెనీ నుంచి కూడా బడ్జెట్ ట్రిమ్మర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఈ మోడల్ కూడా ఒకటి. దీనికి ఓవరాల్ గా 4 స్టార్ రేటింగ్.. 49,800కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీనిని కేవలం రూ.879కే అందిస్తున్నారు. ఈ ఫిలిప్స్ ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సిస్కా నుంచి కూడా బెస్ట్ ట్రిమ్మర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఈ కార్డెడ్- కార్డ్ లెస్ ట్రిమ్మర్ కి 3.9 ఓవరాల్ రేటింగ్, 19,700కు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ ట్రిమ్మర్ ని 2 గంటలు ఛార్చ్ చేస్తే గంటసేపు వరకు వాడుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.2,199కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,160కే అందిస్తున్నారు. ఈ సిస్కా ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోవా కంపెనీ ట్రిమ్మర్స్ కి ఎంతో ఫేమస్ అని అందరికీ తెలుసు. ఈ నోవా కంపెనీ నుంచి ఒక కార్డ్ లెస్ ట్రిమ్మర్ బడ్జెట్ లో అందుబాటులో ఉంది. దీనికి 3.6 ఓవరాల్ రేటింగ్, 19,500కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.899 కాగా 55 శాతం డిస్కౌంట్ తో కేవలం 404కే అందిస్తున్నారు. ఈ నోవా కార్డ్ లెస్ ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ సిస్కా కార్డ్ లెస్ ట్రిమ్మర్ దాని సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కి ఫేమస్. ఎందుకంటే మీరు 90 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఈ ట్రిమ్మర్ 60 నిమిషాల వరకు రన్ టైమ్ ఇస్తుంది. దీనికి 4.2 ఓవరాల్ రేటింగ్.. 4,600కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీనిలో మీ ప్రతి అవసరానికి ఒక బ్లేడ్ ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.2,599 కాగా 37 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,649కే అందిస్తున్నారు. ఈ సిస్కా ట్రిమ్మర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బాంగే షేవింగ్ కంపెనీ ముఖ్యంగా పురుషుల బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలో ఎంతో ఫేమస్. ఈ కంపెనీ నుంచి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిమ్మర్ అందుబాటులోఉంది. ఈ కార్డ్ లెస్ ట్రిమ్మర్ 20 లెంగ్త్ సెట్టింగ్స్ తో వస్తోంది. గంటన్నర ఛార్జ్ చేస్తే 80 నిమిషాల రన్ టైమ్ వస్తుంది. దీనికి 4 ఓవరాల్ రేటింగ్.. 2,700కి పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,199కాగా 42 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.699కే అందిస్తున్నారు. ఈ బాంబే షేవింగ్ కంపెనీ ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జెబ్రానిక్స్ కంపెనీ నుంచి ట్రిమ్మర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రిమ్మర్ కార్డ్ లెస్, కార్డ్ యూసేజ్ ఆప్షన్స్ తో వస్తోంది. దీనిలో రెండు స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. రౌండెడ్ టిప్ బ్లేడ్ కూడా ఉంది. 90 నిమిషాలు ఛార్జ్ చేస్తే 90 నిమిషాల కార్డ్ లెస్ యూసేజ్ సదుపాయం వస్తుంది. ఈ ట్రిమ్మర్ కి 3.7 ఓవరాల్ రేటింగ్.. 4,200కి పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,999కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.1,599కే అందిస్తున్నారు. ఈ జెబ్రానిక్స్ ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
జ్లేడ్ అనే కంపెనీ నుంచి బ్లాస్టిక్ లైట్ అనే ట్రిమ్మర్ ఒకటి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. ఈ ట్రిమ్మర్ సిలికాన్ గ్రిప్ తో వస్తోంది. ఫుల్లీ వాషబుల్ ట్రిమ్మర్ ఇది. దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 2 AAA బ్యాటరీస్ తో నడుస్తుంది. ఇది ఇంట్లో ఉన్న సమయంలో కంటే ట్రావెల్ లో ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి 4.1 ఓవరాల్ రేటింగ్, 1,600కి పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.1,999కాగా రూ.1,799కి అందిస్తున్నారు. ఈ జ్లేడ్ ట్రిమ్మర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.