ఇంట్లోకి ఏది ఉన్నా లేకపోయినా కొన్ని ఎలక్ట్రానిక్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. టీవీ, ఫ్యాన్, మిక్సీ, కూలర్ వంటివి కచ్చితంగా ఉండాలి అని భావిస్తుంటారు. కానీ, వాటిని విడి సమయాల్లో కొనుగోలు చేస్తే కాస్త ఖరీదుగానే ఉంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
ఇల్లు అన్నాక ఎన్నో వస్తువులు అవసరం అవుతాయి. వాటిలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ కావాలి. టీవీ, ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, టోస్టర్, వోవెన్, ఫ్రిడ్జ్, కూలర్ ఇలా ఎన్నో వస్తువులు కావాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాల వల్ల మన పని తేలిక అవ్వడమే కాకుండా.. వేగంగా కూడా అవుతుంది. కానీ, ఇవి కొనాలి అంటే కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. ఏదైనా ఆఫర్ లో కొందాం అంటే మీకు అవి ఎప్పుడు ఉంటాయో తెలియదు. అందుకే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాను. ఇ-కామర్స్ సైట్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. అందులో మంచి డీల్స్ మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి వాటిలో ఏవైనా నచ్చితే కొనేసేయండి.
సీలింగ్ ఫ్యాన్ అనేది ప్రతి ఇంట్లో తప్పక ఉండే పరికరం. ఇప్పుడు బజాజ్ కంపెనీకి చెందిన 1200 ఎంఎం మోడల్ సీలింగ్ ఫ్యాన్ పై ఆఫర్ నడుస్తోంది. ఈ ఫ్యాన్ కి మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. 4.1 ఓవరాల్ రేటింగ్.. 10,600 రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ. 2,660 కాగా 51 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. ఈ బజాజ్ సీలింగ్ ఫ్యాన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎలక్ట్రానిక్స్ లో లైఫ్ లాంగ్ కంపెనీ పేరు బాగా వినిపిస్తోంది. ఈ కంపెనీ నుంచి ఒక 500 వాట్ మిక్సర్ గ్రైండర్ ఒకటి అందుబాటులో ఉంది. మొత్తం మూడు జార్లతో వస్తోంది. లిక్విడ్ గ్రైండిగ్, వెట్ గ్రైండింగ్ కోసం ఉపయోగపడుతుంది. దీనికి 3.8 ఓవరాల్ రేటింగ్.. 46,500 రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,500 కాగా 64 శాతం డిస్కౌంట్ తో రూ.1,269కే అందిస్తున్నారు. ఈ మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బటర్ ఫ్లై కంపెనీ నుంచి ఈ మోడల్ మిక్సర్ గ్రైండర్ ఎంతో పాపులర్. ఇది 750 వాట్స్ కెపాసిటీతో వస్తోంది. దీనికి 3 రెగ్యూలర్ జార్లు, ఒక జూసర్ జార్ కూడా వస్తుంది. దీనికి 4 ఓవరాల్ రేటింగ్.. 21,500 రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.4,999కాగా 46 శాతం డిస్కౌంట్ తో రూ.2,699కే అందిస్తున్నారు. ఈ మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నిజానికి మన కిచెన్లలో బ్లెండర్ కనిపించదు. కానీ, ఇవి మీ పనిని చాలా సులభం చేస్తాయి. కెంట్ కంపెనీ నుంచి ఒక మంచి బ్లెండర్ అందుబాటులో ఉంది. 300 వాట్స్ కెపాసిటీ, 5 వేరియబుల్ స్పీడ్ ఆప్షన్స్ తో ఈ బ్లెండర్ వస్తోంది. బీటర్ కోసం మాత్రమే కాకుండా.. పిండి కలిపేందుకు కావాల్సిన హుక్స్ కూడా వస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.1,999 కాగా రూ.1,249కే అందిస్తున్నారు. ఈ బ్లెండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధతో ఇడ్లీ, దోశలకు బదులుగా చాలా మంది శాండ్ విచ్, బ్రెడ్ టోస్టులు తింటున్నారు. అలాంటి వారి కోసం బజాజ్ కంపెనీకి చెందిన ఒక 750 వాట్స్ బ్రెడ్ టోస్టర్ అందుబాటులో ఉంది. ఇది ఆటోమేటిక్ పాప్ అప్ టోస్టర్ అనమాట. ఇందులో 6 రకాల బ్రౌనింగ్ కంట్రోల్స్ ఉంటాయి. దీనిపై 2 ఇయర్స్ వారెంటీ కూడా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.2,150 కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.1,299కే అందిస్తున్నారు. ఈ టోస్టర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మనం చీపుర్లనే బాగా వాడుతాం. కానీ, కొన్ని ప్రదేశాలు క్లీన్ చేసే సమయంలో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే పెద్దది కాకపోయిన ఈ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ మీ ఇంట్లో ఉంటే ఎంతో ఉపయోగపడుతుంది. కార్ ఉన్న వారికి ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. 4 ఓవరాల్ రేటింగ్.. 15,700 రివ్యూలు కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.2,099 కాగా 26 శాతం డిస్కౌంట్ తో రూ.1,559కే అందిస్తున్నారు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బజాజ్ కంపెనీ నుంచి 3 కిలోవాట్స్, 3 లీటర్ వాటర్ కెపాసిటీ కలిగిన గీజర్ ఒకటి ఈ ఆఫర్ లో అందుబాటులో ఉంది. దీనికి 4.1 ఓవరాల్ రేటింగ్.. 22,600కి పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.5,890 కాగా 58 శాతం డిస్కౌంట్ తో రూ.2,499కే అందిస్తున్నారు. ఈ వాటర్ హీటర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బజాజ్ నుంచి ఒక 36 లీటర్స్ వాటర్ కూలర్ ఒకటి అందుబాటులో ఉంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. ఇది కొనుగోలు చేసేందుకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈకూలర్ లో పవర్ ఫుల్ ఎయిర్ త్రో, టర్బో ఫ్యాన్ టెక్నాలజీ ఉంది. రెండేళ్ల బజాజ్ వారెంటీ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.9,790 కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.5,849కే అందిస్తున్నారు. ఈ బజాజ్ కూలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆక్వాగార్డ్ నుంచి ఒక వాటర్ ప్యూరిఫయర్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. ఈ ప్యూరిఫయర్ 7 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇందులో ఆర్వో+ యూవీ+ టేస్ట్ అడ్జస్టర్ టెక్నాలజీ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.14,000 కాగా 43 శాతం డిస్కౌంట్ తో రూ.7,998కే అందిస్తున్నారు. ఈ వాటర్ ప్యూరిఫయర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.