ఈ స్మార్ట్ యుగంలో అన్నీ స్మార్ట్‌గానే ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. ఇప్పటికే అంతా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు అంటూ వాడకం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇయర్ ఫోన్స్ నుంచి అంతా బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్ అంటూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇయర్ బడ్స్ కి కూడా చాలా డిమాండ్ పెరిగింది. కొత్త కొత్త కంపెనీలు, కళ్లుచెదిరే ఆఫర్లతో మార్కెట్‌లో ఎన్నో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మందికి ఏ కంపెనీవి తీసుకోవాలి? ఏ ధరలో మంచి ఇయర్ బడ్స్ దొరుకుతాయి? అనే విషయాలు తెలియదు. అలాంటి వారికోసం రూ.1,299కే అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ గురించి తెలుసుకుందాం.
బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ అంటే చాలా మందికి బోట్ కంపెనీనే గర్తొస్తుంది. గతంలో అయితే ఈ కంపెనీ ప్రొడక్టులు కాస్త ఖరీదుగానే ఉండేవి. కానీ, పోటీ పెరిగిన తర్వాత బోట్ కంపెనీ కూడా బడ్జెట్‌లో ఇయర్ బడ్స్ తీసుకొస్తున్నారు. అందులో బెస్ట్ డీల్‌గా బోట్ ఎయిర్‌పోడ్స్ 141 మోడల్ అందుబాటులో ఉంది. 42 గంటల వరకు ప్లేబ్యాక్ సపోర్ట్ తో వస్తున్నాయి. డిజైన్ కూడా ఎంతో స్టైలిష్‌గా ఉంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ.4,499 ఎమ్మార్పీ కలిగిన ఈ ఇయర్ బడ్స్ కేవలం రూ.1,299కో అందుబాటులో ఉన్నాయి. ఈ బోట్ ఎయిర్‌పోడ్స్ 141ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ కంపెనీ నుంచి అదిరిపోయే యర్ బడ్స్ బడ్జెట్ ధరలో అందుబాటులోఉన్నాయి. నాయిస్ బడ్స్ వీఎస్104 13 ఎంఎం డ్రైవర్, 30 గంటల ప్లేబ్యాక్ సామర్థ్యం, ఇన్‌స్టా ఛార్జ్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇ-కామర్స్ సైట్ లో రూ.3,499 ఎమ్మార్పీ ఉన్న ఇయర్ బడ్స్ కేవలం రూ.1,299కే అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్ బడ్స్ లో మింట్ గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ నాయిస్ బడ్స్ వీఎస్104ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
బౌల్ట్ కంపెనీ ఇయర్ బడ్స్ కి కూడా ఈ మధ్య మంచి డిమాండ్ పెరిగింది. వాళ్లు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాళ్లు అందిస్తున్న ఈ బౌల్ట్ ఆడియో ఎయిర్ బాజ్ Z20 మంచి ఫీచర్లతో అందుబాటులో ఉంది. దీనినిక టైప్ సీ లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దీనికి 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 100 నిమిషాలు ఉపయోగించుకోవచ్చు. ఇ-కామర్స్ సైట్‌లో రూ.5,499 ఎమ్మార్పీ ఉన్నవి కేవలం రూ.1,299కే లభిస్తున్నాయి. ఈ బౌల్ట్ ఆడియో ఎయిర్ బాజ్ Z20 ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ట్రూక్ కంపెనీ నుంచి ఈ ఎస్1 బడ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని ఇయర్ బడ్స్ తో పోలిస్తే.. వీళ్ల కేస్ డిజైనింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. మీ కేస్‌లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది దీనిలో డిజిటల్ నంబర్ల రూపంలో ప్రదర్శిస్తుంది. 72 గంటల వరకు ప్లే టైమ్ లభిస్తుంది. ఇ-కామర్స్ సైట్‌లో రూ.3,999 ఎమ్మార్పీ కలిగిన బడ్స్ కేవలం రూ.1,299కే లభిస్తున్నాయి. ఈ ట్రూక్ బడ్స్ S1ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మివి కంపెనీ నుంచి వస్తున్న ఈ పాడ్స్ A350 బడ్స్ లో 13 ఎంఎం డ్రైవర్స్, స్పీడ్ ఛార్జింగ్, 50 గంటల ప్లే టైమ్, మెటాలిక్ షేడ్స్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.2,999 ఎమ్మార్పీ కలిగిన ఈ బడ్స్ ఇ-కామర్స్ సైట్‌లో కేవలం రూ.1,299కే లభిస్తున్నాయి. ఈ మివి డుయో పాడ్స్ A350 బడ్స్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.