ఐఫోన్ చూస్తేనే.. ఎంత బాగుంది అని అనిపించక మానదు. అలాంటిది కొనాలని ఎవరకి అనిపించదండి. కాకుంటే.. ఐఫోన్ ఖరీదు ఎక్కువుగా ఉంటుంది కనుక సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ కు కాస్త దూరంగా ఉంటున్నారు. పోనీ, మంచి ఆఫర్ వచ్చి.. ధర తగ్గితే.. ఎంత సంతోషమో కదా! అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఆఫర్ ఎప్పుడొస్తుందా! ధర ఎప్పుడు తగ్గుతుందా! అని ఎదురు చూస్తున్న ఐఫోన్ ప్రియుల కోసం.. ఐఫోన్ 13పై.. రూ. 14,000 డిస్కౌంట్ ప్రకటించింది.
మరో వారం రోజుల్లో ఐఫోన్ 14 భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అందులోనూ.. ఐఫోన్ 13 ధరకే ఐఫోన్ 14 లాంచ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 13పై భారీ తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఐఫోన్ 13, 128జీబీ మోడల్‌పై రూ 14,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 13 అసలు ధర రూ.79,900కాగా, 17%డిస్కౌంట్ తో రూ. ₹65,999 ధరకు అందుబాటులో ఉంది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.1000 ఆఫర్ ఇస్తుండటంతో ఐఫోన్ 13 రూ 64,999సొంతం చేసుకోవచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసేవారికి ఐఫోన్ 13 మరింత తక్కువకే సొంతమవుతుంది. పాతన ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం ఏకంగా రూ 19,000 వరకూ ఆఫర్ చేస్తోంది. అయితే ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ విలువను లెక్కిస్తారు.
ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్:
ఇదీ చదవండి: OnePlus: వన్‌ప్లస్ కొనాలంటే ఇదే మంచి అవకాశం.. 25 శాతం వరకు భారీ డిస్కౌంట్లు!
ఇదీ చదవండి: Vivo: 50ఎంపీ కెమెరా,16జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్.. మొబైల్ ధర మాత్రం రూ.20,000 లోపే!