సాధారణంగా ఎవరైనా ప్రయాణం అనగానే అన్నీ రెడీ చేసుకుంటారు. కానీ, లగేజ్ బ్యాగ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటారు. అలా చేస్తే మీ ప్రయాణం సాఫీగా సాగకపోవచ్చు. అందుకే మీకోసం కొన్ని ఆఫర్లో ఉన్న బెస్ట్, బడ్జెట్ లగేజ్ బ్యాగ్స్ తీసుకొచ్చాం.
ప్రయాణాలు అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందరికీ ఇష్టమే కానీ, సరైన ఏర్పాట్లు లేకపోతే జర్నీలో వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. అయితే జర్నీ అనగానే ముందు లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఏం వస్తువులు కావాలి? ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. వాటిని బాగానే పట్టించుకుంటారు గానీ.. లగేజ్ బ్యాగుల విషయాల్లో మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. నిజానికి లగేజ్ బ్యాగు సరిగ్గా లేకపోతే మీ జర్నీ మొత్తం మీకు నరకంగానే ఉంటుంది. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ లగేజ్ బ్యాగ్స్, సూట్ కేస్ లు తీసుకొచ్చాం. అది కూడా 70 శాతం వరకు డిస్కౌంట్ తో. మరి ఆ డీల్స్ పై ఓ లుక్కేసి.. నచ్చితే కొనేయండి.
లగేజ్ బ్యాగ్స్, ట్రాలీల్లో సఫారీ కంపెనీకి ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి బ్యాక్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ కూడా అలాగే కొంటారు. మీరు రెగ్యులర్ గా ఆఫీస్ కి, ప్లే గ్రౌండ్, జిమ్ కి వెళ్లేందుకు ఈ 15 లీటర్ల బ్యాక్ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్ బ్యాగ్ ఎమ్మార్పీ రూ.799 కాగా 69 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.248కే అందిస్తున్నారు. ఈ సఫారీ బ్యాక్ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అర్బన్ క్యారియర్ కంపెనీ నుంచి ఒక పాలిస్టర్ లగేజ్ బ్యాగ్ ఆఫర్ లో అందూబాటులో ఉంది. ఈ ఎక్స్ పాండబుల్ లగేజ్ బ్యాగ్ వీల్స్, హ్యాండిల్ తో వస్తుంది. ఈ డఫెల్ బ్యాగ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారు. ఇది నాలుగు కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.3,999 కాగా 80 శాతం డిస్కౌంట్ తో రూ.799కే అందిస్తున్నారు. ఈ అర్బన్ క్యారియర్ డఫెల్ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బలిసో కంపెనీ నుంచి ఒక ట్రాలీ సూట్ కేస్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. ఈ 24 ఇంచెస్ సాఫ్ట్ సైడెడ్ క్యాబిన్ ట్రాలీ సూట్ కేస్ పై వన్ ఇయర్ వారెంటీ కూడా లభిస్తోంది. దీనికి వీల్స్, హ్యాండిల్ ఉండటం వల్ల మీకు లగేజ్ క్యారీ చేయడం ఎంతో సులభంగా ఉంటుంది. ఇంక దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.989కే అందిస్తున్నారు. ఈ బలిసో ట్రాలీ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వెరేజ్ మిలాన్ బ్రాండ్ నుంచి 53 లీటర్స్ కెపాసిటీతో ఒక 59 ఇంచెస్ పాలిస్టర్ ట్రాలీ సూట్ కేస్ అందుబాటులో ఉంది. ఈ సాఫ్ట్ సైడెడ్ సూట్ కేస్ కి హ్యాండిల్, వీల్స్ కూడా లభిస్తాయి. ఎంతో చక్కగా దీనిని మీరు క్యారీ చేయచ్చు. చాలా ఎక్కువ లగేజ్ పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.2,999కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.1,199కే అందిస్తున్నారు. ఈ వెరేజ్ మిలాన్ లగేజ్ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్కైబ్యాగ్స్ నుంచి ఒక మంచి డఫెల్ బ్యాగ్ అందుబాటులో ఉంది. ఈ 55 సెంటీమీటర్స్ డఫెల్ బ్యాగ్ వీల్స్, హ్యాండిల్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయి. పైగా ఈ 39 లీటర్స్ బ్యాగ్ లే మీరు లగేజ్ ని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ పై 3 ఏళ్లు మ్యానుఫాక్చరింగ్ వారెంటీ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.3,550 కాగా 55 శాతం డిస్కౌంట్ తో రూ.1,614కే అందిస్తున్నారు. ఈ స్కై బ్యాగ్స్ డఫెల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కమిలియంట్ బ్రాండ్ నుంచి ఒక మంచి ట్రాలీ సూట్ కేస్ అందుబాటులో ఉంది. ఈ 56 సెంటీమీటర్ల ట్రాలీలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది లైట్ వెయిట్ ఉండటమే కాకుండా.. 360 డిగ్రీలలో తిరిగే వీల్స్ ఉన్నాయి. వీటి ద్వారా దీనిని క్యారీ చేయడం ఎంతో తేలిగ్గా ఉటుంది. దీనికి డిజిట్ లాక్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.7,500 కాగా 76 శాతం డిస్కౌంట్ తో రూ.1,799కే అందిస్తున్నారు. ఈ కమిలియంట్ సూట్ కేస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సఫారీ నుంచి హార్డ్ సైడ్ క్యాబిన్ తో చాలా మంచి ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. వాటిలో ఈ మోడల్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. ఈ 4 వీల్స్ స్మాల్ లగేజ్ ట్రాలీ బ్యాగ్ 55 సెంటీమీటర్ల క్యాబిన్ స్టోరేజ్ తో వస్తోంది. ఈ సఫారీ హార్డ్ సైడ్ క్యాబిన్ సూట్ కేస్ ఎమ్మార్పీ రూ.7,775 కాగా 74 శాతం డిస్కౌంట్ తో రూ.1,999కే అందిస్తన్నారు. ఈ సఫారీ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్కై బ్యాగ్స్ నుంచి 66 లీటర్స్ కెపాసిటీతో ఒక మీడియమ్ లగేజ్ బ్యాగ్ అందుబాటులో ఉంది. ఇది సాఫ్ట్ సైడెడ్ లగేజ్ బ్యాగ్. దీనికి హ్యాండిల్, 4 వీల్స్ తో వస్తోంది. దీనికి నంబర్ లాక్ ఫీచర్ కూడా ఉంది. దీనిని రూ.2,499కే అందిస్తున్నారు. ఈ స్కై బ్యాగ్స్ లగేజ్ ట్రాలీ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సఫారీ నుంచి హెవీ లగేజ్ కోసం ఒక 66 సెంటీమీటర్ల బ్లాక్ ప్రింటెడ్ హార్డ్ సైడ్ ట్రావోల్ సూట్ కేస్ అందుబాటులో ఉంది. దీనిలో నంబర్ లాక్, హ్యాండిల్, 4 వీల్స్ ఉన్నాయి. 81.9 లీటర్స్ కెపాసిటీతో ఈ ట్రాలీ బ్యాగ్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.9,980 కాగా 72 శాతం డిస్కౌంట్ తో రూ.2,799కే అందిస్తున్నారు. ఈ సఫారీ ట్రాలీ భ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సఫారీ నుంచి క రే వాయేజ్ ట్రాలీ బ్యాగ్ అందుబాటులో ఉంది. ఇది పోలీకార్బొనేటెడ్ ప్రింటెడ్ హార్డ్ సైడ్ క్యాబిన్ తో వస్తుంది. ఈ లగేజ్ బ్యాగ్ లో కూడా 4 వీల్స్, హ్యాడింల్, 32 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.6,495 కాగా 64 శాతం డిస్కౌంట్ తో రూ.2,499కే అందిస్తున్నారు. ఈ రే వాయేజ్ సూట్ కేస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.