స్మార్ట్ టీవీ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ, వాటి ధరలు వింటేనే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే ఇప్పుడు స్మార్ట్ టీవీలు చౌక ధరల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే 24 ఇంచెస్ స్క్రీన్ తో వస్తున్నాయి. మరి.. 24 ఇంచెస్ లో బడ్జెట్ స్మార్ట్ టీవీలు ఏమూన్నాయో చూడండి.
ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలే కొంటున్నారు. మీరు మామూలు టీవీ కొనాలని ఆశ పడినా కూడా అది జరగదు. ఎందుకంటే మార్కెట్ లో అసలు మామూలు టీవీలు రావడం లేదు. అందరూ స్మార్ట్ టీవీలే తయారు చేస్తున్నారు. అయితే స్మార్ట్ టీవీలు అంటే కాస్త ప్రియంగానే ఉంటాయి. అయితే మరీ హై ఫీచర్స్ కాకుండా, మరీ సాధారణంగా కాకుండా బడ్జెట్ లో కొన్ని 24 ఇంచెస్ స్మార్ట్ టీవీలు మీకోసం తీసుకొచ్చాం. ఇవి అయితే అటు బడ్జెట్ లో ఉంటాయి. పైగా స్మార్ట్ టీవీ వాడుతున్నామనే సంతోషం కూడా ఉంటుంది. వీటిని దిగువ మధ్యతరగతి వాళ్లు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఆ టీవీలపై ఓ లుక్కేసి.. నచ్చితే అక్కడే ఉండే లింక్ క్లిక్ చేసి కొనేసుకోండి.
కాండెస్ కంపెనీ నుంచి ఫ్రేమ్ లెస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దీనిలో 20 వాట్స్ సరౌండ్ స్పీకర్స్, 512ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 720P రెజల్యూషన్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.48,490 కాగా 86 శాతం డిస్కౌంట్ తో రూ.6,899కే అందిస్తున్నారు. ఈ కాండెస్ ఫ్రేమ్ లెస్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వీడబ్ల్యూ కంపెనీకి స్మార్ట్ టీవీల విషయంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఈ కంపెనీ నుంచి 24 ఇంచెస్ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 720P రెజల్యూషన్, 20 వాట్స్ అవుట్ పుట్, ఓటీటీ యాప్స్ సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.11,999కాగా 43శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.6,799కే అందిస్తున్నారు. ఈ VW స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వీడబ్ల్యూ కంపెనీ నుంచే 24 ఇంచెస్ లో మరో ప్రీమియం సిరీస్ హెచ్ డీ ఎల్ఈడీ టీవీ అందుబాటులో ఉంది. దీనిలో కూడా 20 వాట్స్ స్పీకర్స్, ఓటీటీ యాప్ సపోర్ట్, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. అయితే ధర విషయానికి వస్తే.. ఇదే బెస్ట అని చెప్పచ్చు. ఎందుకంటే రూ.11 వేలు ఎమ్మార్పీ కలిగిన ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.5,499కే అందిస్తున్నారు. ఈ వీడబ్ల్యూ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హుయిడి రెడీ కంపెనీ నుంచి కూడా ఒక 24 ఇంచెస్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 1080 రెజల్యూషన్, హెచ్ డీ రెడీ ఎల్ఈడీ డిస్ ప్లే, 10 వాట్స అవుట్ పుట్, 178 డిగ్రీ యాంగిల్ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.10,999కాగా 48 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,699కే అందిస్తున్నారు. ఈ హుయిడి స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కొడాక్ కంపెనీకి చెందిన 24 ఇంచెస్ స్మార్ట్ టీవీలో 20 వాట్స్ స్పీకర్స్, 768 రెజల్యూషన్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.8,499 కాగా 12 శాతం డిస్కౌంట్ తో రూ.7,499కి అందిస్తున్నారు. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్కైవాల్ కంపెనీ నుంచి 24 ఇంచెస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అందుబాటులో ఉంది. 20 వాట్స్ స్పీకర్స్, 768 రెజల్యూషన్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.11,560 కాగా 42 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.6,666కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హ్యూండాయ్ కంపెనీ నుంచి 24 ఇంచెస్ టీవీ ఒకటి అందుబాటులో ఉంది. ఈ టీవీలో 4 జీబీ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, బిల్టిన్ యాప్స్, 720P రెజల్యూషన్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.16 వేలు కాగా 56 శాతం డిస్కౌంట్ తో రూ.6,990కే అందిస్తున్నారు. ఈ హ్యూండాయ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పవర్ గార్డ్ కంపెనీ నుంచి ఓ ఫ్రేమ్ లస్ 24 ఇంచెస్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఇది హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టీవీ. 720P రెజల్యూషన్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.12,990 కాగా 54 శాతం డిస్కౌంట్ తో రూ.5,999కే అందిస్తున్నారు. ఈ పవర్ గార్డ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.