షూస్ వేసుకుంటే ఎంతో స్టైల్ గా కనిపిస్తారు. కానీ, షూస్ కొనాలి అంటే మాత్రం కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు సేల్స్ జరుగుతున్న సమయంలో మాత్రం బ్రాండెడ్ షూస్ కూడా మంచి ధరకు, ఆఫర్స్ లో లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మంచి ఆఫర్స్ లో ఉన్న బ్రాండెడ్ షూస్ తీసుకొచ్చాం.
యువత, ఉద్యోగులు, పిల్లలు ఎవరైనా కూడా వారి ఫ్యాషన్, వారి లుక్స్ మరింత బాగుండాలి అంటే వారి డ్రెస్సింగ్ లో షూస్ ని యాడ్ చేయాలి. అయితే చాలా మంది షూస్ కొనాలి అంటే వెనక్కి తగ్గుతుంటారు. ఎందుకంటే షూస్ కొనాలి అంటే మామూలువి కొనేస్తే త్వరగా పాడవుతాయి. అలాగని బ్రాండెడ్ షూస్ కొనాలి అంటే ఎక్కువ ధర ఉంటాయి. ధర ఎక్కువని షూస్ కొనకుండా ఉండేవారి కోసం మంచి డీల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ షూస్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. వాటిలో మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి నచ్చితే వెంటనే కొనేయండి.
సెంట్రినో కంపెనీ నుంచి మంచి బ్రౌన్ కలర్ లెథర్ లోఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లుక్స్ పరంగా ఇవి చాలా బాగున్నాయి. యూకే 6 నుంచి యూకే 10 వరకు సైజెస్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.1,899 కాగా 80 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.389కే అందిస్తున్నారు. ఈ సెంట్రినో లోఫర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
స్పార్క్స్ బ్రాండ్ అంటే యువతకు ఎంతో ఇష్టం. కానీ, స్పార్క్స్ కూడా కొన్ని మోడల్స్ కాస్త ప్రీమియం రేంజ్ లో ఉంటాయి. అయితే స్పార్క్స్ స్నీకర్స్ మాత్రం మంచి ఆఫర్ లో ఉన్నాయి. స్పర్స్క్ వైట్ స్నీకర్స్ ఎమ్మార్పీ రూ.999 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.499కే అందిస్తున్నారు. ఈ స్పార్క్స్ స్నీకర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఏషియన్ బ్రాండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. ప్రీమియం లుక్స్ లో షూస్ ని బడ్జెట్ లోనే కొనుగోలు చేయచ్చు. ఈ ఆఫర్ లో ఒక లేసప్ రెగ్యులర్ షూస్ ఆఫర్లో ఉన్నాయి. ఈ మోడల్ లో 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 6 నుంచి 10 వరకు సైజెస్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.999 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.499కే అందిస్తున్నారు. ఈ ఏషియన్ రెగ్యులర్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్యాంపస్ కంపెనీ షూస్ పై కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ క్యాంపస్ వాకింగ్ షూస్ లుక్స్ పరంగా ఎంతో బాగున్నాయి. పైగా వాకింగ్ కి ఎంతో కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. వీటి ఎమ్మార్పీ రూ.1,099 కాగా 45 శాతం డిస్కౌంట్ తో రూ.599కే అందిస్తున్నారు. ఈ క్యాంపస్ వాకింగ్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బాటా కంపెనీకి చాలా మంది లాయల్ కస్టమర్స్ ఉన్నారు. బాటా నుంచి చెప్పులు, షూస్ మాత్రమే కాదు.. లోఫర్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒక మంచి మోడల్ పై ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఈ లెథర్ లోఫర్స్ ఎమ్మార్పీ రూ.999 కాగా 49 శాతం డిస్కౌంట్ తో రూ.599కే అందిస్తున్నారు. ఈ బాటా లోఫర్స్ కొనుగోలు చేయాలి అంటే క్లిక్ చేయండి.
బూట్స్ అంటే దాదాపుగా అందరికీ ఇష్టమే. కాస్త మంచి మోడల్ లో కొనుగోలు చేయాలి అంటే ధర ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మోడల్ బూట్స్ మాత్రం మంచి ఆఫర్లో ఉన్నాయి. ఇందులో 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,299 కాగా 72 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.637కే అందిస్తున్నారు. ఈ బూట్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలా అనేది ప్రీమియం బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. కానీ, ఈ సేల్ లో ఫిలా కంపెనీ రన్నింగ్ షూస్ బడ్జెట్ రేంజ్ లో లభిస్తున్నాయి. ఈ మోడల్ షూస్ 3 కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. ఇందులో 6 నుంచి 11 వరకు సైజెస్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,299 కాగా 73 శాతం డిస్కౌంట్ తో రూ.891కే అందిస్తున్నారు. ఈ ఫిలా రన్నింగ్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రీబాక్ కంపెనీ షూస్ పై కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటిలో ఈ మోడల్ రీబాక్ షూస్ అట్రాక్టివ్ గా ఉండటమే కాకుండా.. ధర విషయంలోనూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,599 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.1,049కే అందిస్తున్నారు. ఈ రీబాక్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అడిడాస్ కూడా ప్రీమియం బ్రాండ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి సేల్స్ ఉన్నప్పుడే ఈ షూస్ కొనుక్కోవడం మంచిది. ఈ అడిడాస్ షూస్ ఎమ్మార్పీ రూ.2,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో రూ.1,099కే అందిస్తున్నారు. ఈ అడిడాస్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పూమా కంపెనీకి చెందిన మంచి స్టైలిష్ షూస్ ఆఫర్ లో ఉన్నాయి. ఇందులో 6 నుంచి 11 వరకు సైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ రన్నింగ్ షూస్ రబ్బర్ సోల్ తో వస్తున్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.2,499 కాగా వీటిని 56 శాతం డిస్కౌంట్ తో రూ.1,099కే అందిస్తున్నారు. ఈ పూమా షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.