ప్రస్తుతం మనం స్మార్ట్ యుగంవైపు అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే సాంకేతికత పరుగులు పెడుతోంది. అధునాతన టెక్నాలజీతో మనిషి జీవనం కూడా ఎంతో సులభతరంగా మారింది. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్స్, స్మార్ట్ వాచ్‌లనే వాడుతున్నారు. వీటిద్వారా మనిషికి చాలా శ్రమ తగ్గుతోందని చెప్పాలి. అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఈ స్మార్ట్ పరికరాలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ వాడని వాళ్లు లేరు అనడంలోఎలాంటి అతిశయోక్తి లేదు. ఏడాది పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లలను వాడేస్తున్నారు. అందుకే వాటికి డిమాండ్ కూడా అలాగే పెరిగింది.
ముఖ్యంగా భారత్‌లో స్మార్ట్ ఫోన్లకు, స్మార్ట్ వాచ్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలు భారత్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ ఫైర్ బోల్ట్ సూపర్ కూల్ ఆఫర్‌ని ప్రకటించింది. వారి కంపెనీలో బాగా ప్రాచుర్యం పొందిన నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్‌ని అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందిస్తోంది. అది కూడా అంతా ఇంతా డిస్కౌంట్ కాదు.. ఏకంగా 90 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ వాచ్ లభిస్తోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్స్ ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.19,999 ధర కలిగిన నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్‌ని కేవలం రూ.1,999కే అందిస్తోంది.
అయితే ఈ స్మార్ట్ వాచ్‌ని అంత తక్కువకు ఇస్తున్నారని సాధారణమైనది అనుకోకండి. ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఈ నింజా కాల్ ప్రో వాచ్ పేరులోనే ఫీచర్ ఉంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఉంది. 240*284 పిక్సల్ రెసల్యూషన్‌తో 1.83 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. అలాగే 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఈ స్మార్ట్ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ ఆప్షన్స్ ఈ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎస్పీఓ2, హాట్ రేట్ స్కానింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఈ వాచ్ స్టైల్ గా ఉండటమే కాదు.. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకునేందుకు బాగా ఉపయోగపడుతంది. ప్రస్తుతం అంతా స్మార్ట్ వాచ్‌లు కొనాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన ఆఫర్‌ని క్యాష్ చేసుకోండంటూ టెక్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ Fire- Boltt Ninja Calling Pro Smart Watchని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.