Big Billion Days sale: దసరా సందడి అప్పుడే మొదలైంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్లు పండుగను మరింత అద్భుతంగా మలిచేందుకు ఎప్పటిలాగే దసరా బిగ్గెస్ట్ సేల్స్‌ను ప్రకటించాయి. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఈ సేల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇక, ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ గాడ్జెట్స్‌పై.. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన మొబైల్ ఫోన్ ఆఫర్స్‌లో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఏవి? ఏ ఫోన్ ఎంతకు లభిస్తోంది? ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఇవి కూడా చదవండి : Iphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్‌లో ఏ iPhone కొనాలి?