ప్రతి ఇంట్లో వంటగది అనేది ఎంతో ముఖ్యమైన ప్రదేశం. దానిని ఎంతో నీట్ గా ఉంచుకోవాలి అనుకుంటారు. కానీ, చాలా మందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం దొరకదు. అందుకే మీకోసం కిచెన్ లో మీ పనిని తగ్గించే కొన్ని వస్తువులను తీసుకొచ్చాం.
కిచెన్ అనేది ప్రతి ఇంట్లో ఎంతో ముఖ్యమైన స్థలం. మీ జీవనంపై ఎంతో ప్రభావం చూపే ప్రదేశం కూడా అదే. ఇంక ఆడవాళ్లకి అయితే కిచెన్ అనేది ఎక్కువ సమయం గడిపే ప్రదేశం. ఇక్కడ వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు. కుటుంబం మొత్తాన్ని చక్కదిద్దాలి అంటే ముందు కిచెన్ ని చక్కదిద్దుకోవాలి. అక్కడ పని సులుభంగా ఉంటే ఆడవాళ్లకు మరితం సమయం లభిస్తుంది. అలా కిచెన్ లో మీ పనిని సులభం చేసి మీకు ఎక్కువ విశ్రాంతిని కల్పించేందుకు కొన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయి. రూ.500లోపు లభించే బెస్ట్ కిచెన్ యుటిలిటీస్ ని మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఒక లుక్కేసి.. అలాగే నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి.
ఆ చీపురు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అనుకోకండి. ఇది సాధారణ చీపురు కాదు. దీంతో మీరు ఇల్లు ఊడవడటం, కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఫ్యాన్స్ శుభ్రంచేయడం, బూజు దులపడం కూడా చేయచ్చు. దీనికి ఉండే హ్యాండిల్ తీసేసి డస్టర్ గా కూడా వాడుకోవచ్చు. దీనికి 4.1 ఓవరాల్ రేటింగ్, 30,700కి పైగా రివ్యూలు ఉన్నాయి. దీనిని రూ.298కే అందిస్తున్నారు. ఈ చీపురిని కొనుగోలు చేయడానికి క్లిక్ చేయండి.
కిచెన్ లో డస్ట్ బిన్ ఉన్నా కూడా.. అందులో చెత్త వేసేందుకు కవర్లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే బయట ఈ కవర్స్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఇ-కామర్స్ సైట్ లో 30 కవర్లు ఉండే 6 ప్యాక్స్ ని అందిస్తున్నారు. వీటికి 4.3 ఓవరాల్ రేటింగ్.. 30 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.480 కాగా 29 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.339కే అందిస్తున్నారు. ఈ గార్బేజ్ కవర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కిచెన్ లో వంట తర్వాత తప్పకుండా క్లీనింగ్ చేసుకోవాలి. అందుకోసం చేతికి గ్లౌసులు ఉంటే మంచిది. వీటిని అంట్లు తోమేందుకు, వంట గది క్లీన్ చేసే సమయంలో వాడేందుకు ఉపయోగిస్తారు. వీటికి 4 ఓవరాల్ రేటింగ్, 28 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. రూ.170 విలువైన గ్లౌజులను 9 శాతం డిస్కౌంట్ తో రూ.155కే అందిస్తున్నారు. ఈ హ్యాండ్ గ్లౌస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వంటగదిలో అంట్లు తోమే సమయంలో, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసే సమయంలో బాగా నీళ్లు అవసరం అవుతాయి. వాటిని పదే పదే చేతుల్తో లాగాలి అంటే కష్టంగా ఉంటుంది. ఈ వైపర్ అంటే మీ కిచెన్ చాలా నీట్ గా ఉంటుంది. ఈ వైపర్ కి 4.4 ఓవరాల్ రేటింగ్.. 26 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ కిచెన్ వైపర్ ని రూ.126కే అందిస్తున్నారు. ఈ వైపర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వంట గదిలో రోజూ చాలా వస్తువులను వాడుతుంటారు. వాటిలో చాలా వాటిని ఓపెన్ చేసిన తర్వాత మళ్లీ వాడాల్సి ఉంటుంది. అంటే వాటిని అదే కవర్ లో గానీ, లేదా వేరే దాంట్లోకి గానీ మార్చాలి. అలా మార్చాల్సిన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అలా నిల్వ చేయాల్సిన వస్తువులను బ్యాగ్ లలో ఉంచి ఈ క్లిప్స్ పెడితే గాలి పోకుండా చక్కగా ఉంటాయి. ఈ 18 పీసెస్ క్లిప్స్ కి 4.2 ఓవరాల్ రేటింగ్, 20 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. ఈ క్లిప్స్ ని రూ.119కే అందిస్తున్నారు. ఈ ఫుడ్ స్నాక్ క్లిప్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వంట గదిలో వంట తర్వాత ఎక్కువగా చేయాల్సింది అంట్లు తోమడం. ఇప్పుడు చాలా మంది సోప్ ఆయిల్స్ నే వాడుతున్నారు. కానీ, వాటిని వినియోగించేందుకు సరైన వస్తువులు లేకుండా వృథా చేసుకుంటున్నారు. అదే ఈ సోప్ డిస్పెన్సర్ మీ దగ్గర ఉంటే అంట్లు తోమడం తేలికగా ఉండటమే కాదు.. వృథా కూడా తగ్గుతుంది. దీనికి 3.8 ఓవరాల్ రేటింగ్.. 16,700కు పైగా రివ్యూలు ఉన్నాయి. దీనిని రూ.149కే అందిస్తున్నారు. ఈ సోప్ డిస్పెన్సర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కిచెన్ లో వంట చేయాలి అంటే కూరలు తరగాలి. అన్నింటి ఒకే రకం కత్తితో కోయడం, తరగడం కుదరదు. అలాగని ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన కత్తిని విడగా ఎక్కువ ధరకు కొనలేం. అందుకే ఈ కిచెన్ నైఫ్స్ సెట్ కొనుక్కుంటే సరిపోతుంది. ఒక కత్తెర, నాలుగు రకాల కత్తులు, ఒక చెక్క స్టాండ్ కూడా లభిస్తుంది. దీనికి 4 ఓవరాల్ రేటింగ్.. 14,700కు పైగా రివ్యూలు వచ్చాయి. దీని ఎమ్మార్పీ రూ.695 కాగా 23 శాతం డిస్కౌంట్ తో రూ.535కే అందిస్తున్నారు. ఈ కిచెన్ నైఫ్స్ సెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కిచెన్ లో నీళ్లు వాడుతున్న సమయంలో దాదాపుగా కాలు జారి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా తడిగా ఉండే ఫ్లోర్ మీద పని చేయడం కష్టంగా ఉంటుంది. అందుకే మీరు ఈ యాంటీ స్కిడ్ రన్నర్ వాడుకుంటే మీకు అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దీనికి 4.2 ఓవరాల్ రేటింగ్.. 6,400 రివ్యూలు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.999కాగా 53 శాతం డిస్కౌంట్ తో రూ.474కే అందిస్తున్నారు. ఈ యాంటీ స్కిడ్ రన్నర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎక్కువ మంది నగరాలు, పట్టణాల్లో అద్దె ఇంట్లోనే ఉంటుంటారు. కిచెన్ లో ఏ వస్తువు పెట్టుకోవాలి అన్నా ఖాళీ ఉండకపోవచ్చు. అలాగని మేకులు కొట్టేసి వస్తువులు హ్యాంగ్ చేసే అవకాశం ఉండదు. అలాంటి వారికి ఈ వాల్ హుక్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి 6 కేజీల వరకు బరువును మోయగలవు. వీటికి 4 ఓవరాల్ రేటింగ్.. 6 వేలకు పైగా రివ్యూలు ఉన్నాయి. వీటిని రూ.187కే అందిస్తున్నారు. ఈ వాల్ హుక్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.