సాధారణంగానే చాలా మందికి రోజూ జూస్ తాగే అలవాటు ఉంటుంది. పైగా అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కూడా. అయితే రోజూ జూస్ చేసుకుని తాగడం అంత తేలికేం కాదు. చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీకోసం చాలా సులువుగా జూస్ చేసుకునే కొన్ని జూసర్లని తీసుకొచ్చాం.
వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహాల్లో తరచూ పండ్లు తినండని చెబుతారు. అయితే చాలామందికి అలా తినడం నచ్చదు. అలాంటప్పుడు జూస్ చేసుకుని తాగేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొంతమంది అయితే రోజూ జూస్ తాగడం హాబీగా పెట్టుకుంటారు. అలాంటి వాల్లు చేతుల్తో జూస్ చేసుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. అలాగే అలా జూస్ తీయడం చాలా కష్టం కూడా. అంతేకాకుండా వేసవిలో తరజూ జూస్ తాగడం మంచిదే. అందుకే అలా జూస్ తాగే అలవాటు ఉన్న వారికోసం కొన్ని మంచి జూసర్స్ తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. ఆ జూసర్స్ నచ్చితే వెంటనే కొనేయండి మరి.
మీరు సాధారణంగా రోడ్ల మీద చూసే బత్తాయి జూస్ మెషిన్ లాంటిదే ఇది కూడా. చేత్తో ఎంతో చక్కగా జూస్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనికి బోటమ్ లో వాక్యూమ్ లాక్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన ఫ్రూట్స్ ని ఈ మెషిన్ లో వేసి చేత్తో తిప్పుతూ జూస్ చేసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.625 అయితే కేవలం రూ.429కే అందిస్తున్నారు. ఈ హ్యాండీ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండు.
మీరు కొన్ని పోర్టబుల్ జూసర్స్ గురించి వినే ఉంటారు. అంటే యూఎస్బీ కేబుల్ తో ఛార్జ్ చేసుకుని దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లచ్చు. కొంచం వాటర్ పోసి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ వేసి బటన్ నొక్కి జూస్ చేసుకోవచ్చు. దీనిని వాటర్ బాటిల్ గా వాడుకోవచ్చు. జూస్ చేసుకున్న తర్వాత ఎంతో సులభంగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఈ జూసర్ ధర రూ.2,599 కాగా 73 శాతం డిస్కౌంట్ తో రూ.700కే అందిస్తున్నారు. ఈ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
యాక్టివా అనే కంపెనీ నుంచి 500 వాట్స్ ఈజీ జూసర్ అందుబాటులో ఉంది. ఇది షాక్ ప్రూఫ్ ఏబీఎస్ బాడీతో వస్తోంది. దీనిలో రెండు జార్స్, ఫిల్టర్స్ వస్తాయి. నానో గ్రైండింగ్ టెక్నాలజీతో ఈ జూసర్ పనిచేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.2,990 కాగా 58 శాతం డిస్కౌంట్ తో రూ.1,249కే అందిస్తున్నారు. ఈ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ కంపెనీ నుంచి బత్తాయి, నారింజ, కమలా వంటి కాయల జూస్ తీసుకునే ఒక జూసర్ అందుబాటులో ఉంది. దీనిని ప్రత్యేకంగా నిమ్మ జాతి కాయల కోసమే తయారు చేశారు. దీని ద్వారా బత్తాయి, కమలా జూస్ తీయడం చాలా సులభం. దీనిని రూ.1,549కే అందిస్తున్నారు. ఈ ఫిలిప్స్ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
న్యూట్రీ ప్రో కంపెనీ నుంచి ఒక 500 వాట్స్ స్మూథీ మేకర్ అందుబాటులో ఉంది. ఈ జూసర్ 3 జార్లతో వస్తోంది. దీనిలో డిఫరెంట్ సైజెస్ లో జార్లు లభిస్తాయి. మీ అవసరాన్ని బట్టి జూస్ చేసుకోవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.5 వేలు కాగా 62 శాతం డిస్కౌంట్ తో 1,889కే అందిస్తున్నారు. ఈ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
యాక్టివా కంపెనీ నుంచి 600 వాట్ జూసియో మాటిక్ అనే జూసర్ కమ్ గ్రైండర్ అందుబాటులో ఉంది. ఇందులో జూసర్ జార్ తో పాటుగా రెండు మాములు జార్లు కూడా వస్తాయి. దీనికి 2 ఇయర్స్ వారెంటీ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.6,990 కాగా 69 శాతం డిస్కౌంట్ తో రూ.2,199కే అందిస్తున్నారు. ఈ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లెండ్ లైఫ్ ప్రో అనే కంపెనీ నుంచి ఒక పోర్టబుల్ మిక్సర్ అందుబాటులో ఉంది. దీనిలో 210 వాట్స్ కెపాసిటీతో వస్తోంది. అంతేకాకుండా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఛార్జ్ చేసి మీతోపాటుగా తీసుకెళ్లవచ్చు. జిమ్ కి, వాకింగ్ కి ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ మీతో పాటుగా ఈ జూసర్ ని తీసుకెళ్లవచ్చు. దీని ఎమ్మార్పీ రూ.3,999కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.2,399కే అందిస్తున్నారు. ఈ బ్లెండ్ లైఫ్ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కుక్ వెల్ కంపెనీ నుంచి బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. దీనిలో 5 జార్లు, 3 బ్లేడ్లు వస్తాయి. మీకు నచ్చిన సైజ్ జార్ కి బ్లేడ్ యాడ్ చేసి జూస్ చేసుకోవచ్చు. ఇది 600 వాట్స్ పవర్ ఫుల్ కెపాసిటీతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.6 వేలు కాగా 61 శాతం డిస్కౌంట్ తో రూ.2,369కే అందిస్తున్నారు. ఈ కుక్ వెల్ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వండర్ షెఫ్ కంపెనీ నుంచి ఒక 400 వాట్స్ జూసర్ ఒకటి అందుబాటులో ఉంది. 22 వేల ఆర్పీఎం కలిగిన పవర్ ఫుల్ మోటర్ తో ఈ జూసర్ వస్తోంది. దీనిలో 2 జార్లు వస్తున్నాయి. రెండేళ్ల వారెంటీ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.5 వేలు కాగా.. 46 శాతం డిస్కౌంట్ తో రూ.2,699కే అందిస్తున్నారు. ఈ వండర్ షెఫ్ జూసర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.