మిలిగిన కాలాలతో పోలిస్తే సమ్మర్ లో ఫ్రిడ్జ్ ల అవసరం బాగా ఉంటుంది. చల్లటి నీళ్లు కావాలన్నా, ఆహార పదార్థాలు పాడవ్వకుండా భద్రపరుచుకోవాలి అన్నా ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది. అందుకనే మీకోసం బెస్ట్ డీల్స్ లో ఉన్న కొన్ని ఫ్రిడ్జ్ లను తీసుకొచ్చాం.
వేసవిరానే వచ్చింది. ఉగాది అయిపోయిందంటే.. ఎండలు తీవ్రరూపం దాల్చుతాయి. మండే ఎండాకాలం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే.. ఏసీలు, కూలర్లు కొనక తప్పదు. మీ శరీరం ఎలా అయితే ఎండలకు డీలాపడి నీరసించిపోతారో.. అలాగే ఇంట్లో ఉండే ఆహార పదరార్థాలు కూడా ఎండలకు ఊరికే పాడవుతూ ఉంటాయి. మిలిగిన కాలాలతో పోలిస్తే ఎండాకాలం ఫ్రిడ్జ్ ల అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చల్లటి నీళ్లు కావాలన్నా ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లనే ఆశ్రయిస్తారు. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ ఉన్న ఫ్రిడ్జ్ లను తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి.. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి.
శాంసంగ్ కంపెనీ నుంచి 192 లీటర్స్ కెపాసిటీ, 2 స్టార్ రేటింగ్ తో ఒక బడ్జెట్ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది. స్పిల్ ప్రూఫ్ టఫ్ ఎండ్ గ్లాస్ తో వస్తోంది. ఈ ఫ్రిడ్జ్ కి స్టెబిలైజర్ వాడాల్సన అవసరం లేదు. దీని ఎమ్మార్పీ రూ.14,990 కాగా 13 శాతం డిస్కౌంట్ తో రూ.12,990కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫ్రిడ్జ్ లలో వాల్ పూల్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ 184 లీటర్స్ కెపాసిటీ, 2 స్టార్ రేటింగ్ తో వస్తోంది. దీనిలో పెద్ద వెజిటేబుల్ బాక్స్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.15,400 కాగా 22 శాతం డిస్కౌంట్ తో రూ.11,990కే అందిస్తున్నారు. ఈ వాల్ పూల్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫ్రిడ్జ్ అనగానే చాలామందికి ఎల్జీ కంపెనీ తప్పకుండా గుర్తొస్తుంది. ఈ 185 లీటర్స్ సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ 5 స్టార్ రేటింగ్ తో వస్తోంది. ఇన్వెర్ట్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.22,199కాగా 18 శాతం డిస్కౌంట్ తో రూ.18,290కే అందిస్తున్నారు. ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎల్జీ నుంచి మరో 185 లీటర్స్ కెపాసిటీ ఫ్రిండ్జ్ అందుబాటులో ఉంది. ఇది కూడా 5 స్టార్ రేటింగ్ తో వస్తోంది. ఇందులో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.21,999 కాగా 23 శాతం డిస్కౌంట్ తో రూ.16,990కే అందిస్తున్నారు. ఈ ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
గాడ్రెజ్ కంపెనీ నుంచి 180 లీటర్స్ కెపాసిటీతో ఒక ఫ్రిడ్జ్ బడ్జెట్ రేంజ్ లోఉంది. ఇందులో టర్బో కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. 4 స్టార్ రేటింగ్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.18,990 కాగా.. 23 శాతం డిస్కౌంట్ తో రూ.14,690కే అందిస్తున్నారు. ఈ గాడ్రెజ్ 180 లీటర్స్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
గాడ్రెజ్ నుంచి మరో 180 లీటర్స్ 2 స్టార్ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది. ఇందులో 20 లీటర్స్ జంబో వెజిటబుల్ ట్రే కూడా ఉంది. ఇది డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్. దీని ఎమ్మార్పీ రూ.17,500 కాగా 29 శాతం డిస్కౌంట్ తో రూ.12,490కే అందిస్తున్నారు. ఈ గాడ్రెజ్ 180 లీటర్స్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హాయర్ కంపెనీ నుంచి 2 స్టార్ రేటింగ్ తో 165 లీటర్స్ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.14,990కాగా 27 శాతం డిస్కౌంట్ తో రూ.10,990కే అందిస్తున్నారు. ఈ హాయర్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వాల్ పూల్ 184 లీటర్స్ కెపాసిటీతో 2 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ ఒకటి అందుబాటులో ఉంది. లావెండర్ కలర్ లో మంచి ఫ్లోరల్ డిజైన్ తో ఈ ఫ్రిడ్జ్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.17 వేలు కాగా.. 24 శాతం డిస్కౌంట్ తో రూ.12,890కే అందిస్తున్నారు. ఈ వాల్ పూల్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.