ఈ వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు మరీ పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంటే మీరు తరచూ మంచినీటిని తాగుతుండాలి. అంటే మీ దగ్గర మంచి వాటర్ బాటిల్ ఉండాలి.
వేసవి కాలం అందరినీ భయపెడుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వేసవి తాపం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే కచ్చితంగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకోసం మీరు రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి. అందుకోసం ఈ థర్మల్, స్టీల్, కాపర్ వాటర్ బాటిల్స్ మీ దగ్గర ఉంటే వాటర్ తాగడం మీకు హాబీగా మారిపోతుంది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న థర్మల్ వాటర్ బాటిల్స్ లో బెస్ట్ వి మీకోసం తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేసి నచ్చితే కొనేయండి.
ఎస్సార్బీ ఎంటర్ ప్రైజెస్ అనే బ్రాండ్ నుంచి ఒక టెంపరేచర్ డిస్ ప్లే చేసే వాటర్ బాటిల్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ తయారు చేసిన వాటర్ బాటిల్. దీని క్యాప్ పై బాటిల ఉండే టెంపరేచర్ ను చూపిస్తుంటుంది. మీరు ఈ బాటిల్ లో హాట్/కూల్ ఏ వాటర్ అయినా పోసుకోవచ్చు. మీరు పోసిన నీటి టెంపరేచర్ కొన్ని గంటలపాటు ఇది అలాగే ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.999 కాగా రూ.248కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్ కు మంచి ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న స్టెయిన్ లెస్ వాటర్ బాటిల్స్ ఎంతో మన్నిక కలిగినవిగా చెబుతుంటారు. ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ లో మీరు వేడి, చల్లని నీళ్లు పోసుకోవచ్చు. మీరు పోసిన నీటి టెంపరేచర్ ను చాలాసేపు అలాగే ఉంచుంది. దీని ఎమ్మార్పీ రూ.441 కాగా 343కే అందిస్తున్నారు. ఈ మిల్టన్ వాటర్ బాటిల కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సెల్లో నుంచి ప్యూరో స్టీల్ ఎక్స్ బెంజ్ 900 అనే వాటర్ బాటిల్ ఆఫర్లో ఉంది. ఇది లోపల్ స్టీల్ తో బయట ప్లాస్టిక్ మెటీరియల్ తో చేసింది. దీనిలో 5 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇది 900 మిలీలీటర్స్ కెపాసిటీతో వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.567 కాగా రూ.449కే అందిస్తున్నారు. ఈ సెల్లో వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లాజిక్ మార్ట్ కంపెనీ నుంచి ఒక టూ ఇన్ వన్ వాటర్ బాటిల్ అందుబాటులో ఉంది. ఈ బాటిల్ ద్వారా మీరు నీళ్లు తాగచ్చు.. అలాగే నీటిని తుంపర్లలా ముఖం మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇది చల్లదనాన్ని ఎక్కువసేపు ఆపలేకపోవచ్చు. కానీ, వాకింగ్, జిమ్ కి వెళ్లే సమయంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.699కాగా 29 శాతం డిస్కౌంట్ తో రూ.499కే అందిస్తున్నారు. ఈ లాజిక్ మార్ట్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సెల్లో కంపెనీ నుంచి హెచ్2వో స్టీల్ వాటర్ బాటిల్ ఆఫర్ లోఉంది. దీనిలో 4 కలర్స్ ఉన్నాయి. చల్లని, వేడి నీటిని ఈ బాటిల్ లో పోసుకోవచ్చు. 1 లీటర్ కెపాసిటీతో వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.535 కాగా రూ.496కే అందిస్తున్నారు. ఈ సెల్లో స్టీల్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సొలిమో బ్రాండ్ నుంచి ఒక కాపర్ బాటిల్ అందుబాటులో ఉంది. రాగి బిందె, రాగి చెంబులో నీటిని తాగాలని చెబుతుంటారు. అలా మీరు కూడా అనుకుంటే ఈ బాటిల్ మీకు బెస్ట్ ఆప్షన్ ఈ కాపర్ బాటిల్ 950 ఎంఎల్ కెపాసిటీతో వస్తోంది. దీనిలో చల్లని నీరు కొన్నిం గటలపాటు చల్లగా ఉంటాయి. పైగా రాగి గుణాలను కూడా పొందుతాయి. దీని ఎమ్మార్పీ రూ.1,099 కాగా 41 శాతం డిస్కౌంట్ తో రూ.649కే అందిస్తున్నారు. ఈ సొలిమో కాపర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎండాకాలం అంటే అమ్మమ్మలు, తాతయ్యలు మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెబుతారు. అలాంటి ఎర్రమట్టితో చేసిన వాటర్ బాటిల్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే వాటిని కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవి రెండు బాటిల్స్ ఒక సెట్ లా వస్తున్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.999 కాగా 30 శాతం డిస్కౌంట్ తో రూ.699కే అందిస్తున్నారు. ఈ ఎర్రమట్టి బాటిల్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ది బెటర్ హోమ్ బ్రాండ్ నుంచి ఒక కాపర్ బాటిల్ అందుబాటులో ఉంది. ఇది మంచి డిజైన్ తో వస్తోంది. ఆఫీస్ యూజ్ కి చాలా బావుటుంది. ఈ బాటిల్ పై కలర్ ఫుల్ స్కిన్ ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా రూ.849కే అందిస్తున్నారు. ఈ బెటర్ హోమ్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సెల్లో డ్యూరో టఫ్ స్టీల్ సిరీస్ కెంట్ ఫ్లాస్క్ ఆఫర్ లో ఉంది. ఇది డబుల్ డీటీపీ కోటింగ్ తో వస్తుంది. ఆఫీస్, ట్రావెల్, జిమ్ లో వాడేందుకు ఎంతో బావుంటుంది. దీనిలో చల్లని, వేడి నీటిని పోయచ్చు. ఈ ఫ్లాస్క్ వాటి టెంపరేచర్ ని గంటలపాటు అలాగే ఉంచుంది. దీని ఎమ్మార్పీ రూ.1,199 కాగా 27 శాతం డిస్కౌంట్ తో రూ.879కే అందిస్తున్నారు. ఈ సెల్లో ఫ్లాస్క్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బోల్డ్ ఫిట్ బ్రాండ్ నుంచి డబుల్ ఇన్ సల్టెడ్ స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిల్ అందుబాటులో ఉంది. దీనిలో మీరు హాట్- కోల్డ్ ఏ వాటర్ ని అయినా పోసుకోవచ్చు. ఈ బాటిల్ వాటి టెంపరేచర్ ని మెయిన్ టెయిన్ చేస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.1,499 కాగా 40 శాతం డిస్కౌంట్ తో రూ.899కే అందిస్తున్నారు. ఈ బోల్డ్ ఫిట్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.