స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహిస్తోన్న ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఆడియో డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. షావోమి, పోకో, శాంసంగ్, రియల్ మీ, మోటోరోలా,యాపిల్, ఒప్పో.. ఇలా అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ లో షావోమీ 12 ప్రో పై భారీ తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్లు పోను.. 12 ప్రోను రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు.
షావోమీ 12 ప్రో ధర, ఆఫర్:
షావోమీ 12 ప్రో ఇండియాలో మే 22న.. రూ. 62,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే.. ఇండిపెండెన్స్ డే సేల్ లో భాగంగా అమెజాన్.. రూ. 5,000 తగ్గింపును కూపన్ రూపంలో అందిస్తోంది. అలాగే.. అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 6,000 తగ్గింపు పొందుతారు. అంతేకాకుండా, SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా రూ. 2,000 తగ్గింపు పొందుతారు. మొత్తంగా.. (రూ. 5,000 + రూ. 6,000 + రూ. 2,000= 13,000) తగ్గింపుతో షావోమి 12ప్రో రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు.
షావోమీ 12 ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:
రూ. 49,999 ధరకే.. షావోమీ 12 ప్రో మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ Xiaomi 12 Pro లింక్ పై క్లిక్ చేయండి.
For ₹49,999 the Xiaomi 12 Pro is an absolute steal.
Independence Day sale. grab it @XiaomiIndia
#Xiaomi12Pro #xiaomi12lite5g https://t.co/UfK2y7yYjh pic.twitter.com/NIaLwfe65w— Govardhan Reddy (@gova3555) August 5, 2022
ఇదీ చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్… ఐఫోన్ 13 ధరకే ఐఫోన్ 14!
ఇదీ చదవండి: OnePlus: వన్‌ప్లస్ 10టీ 5జీపై బంపరాఫర్.. ఏకంగా రూ. 6,000 డిస్కౌంట్!