SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Watch India Vs Australia Matches For Free Do This

India vs Australia మ్యాచ్ లు ఫ్రీగా చూడాలంటే ఇలా చేయండి!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 19 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
India vs Australia మ్యాచ్ లు ఫ్రీగా చూడాలంటే ఇలా చేయండి!

టీమిండియా మరో యుద్ధానికి సిద్ధమైంది. ఆసియా కప్ 2022లో సూపర్-4 లోనే ఇంటిదారి పట్టిన భారత్.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కు మంచి ప్రాక్టీస్ లభించింది. రేపటి నుంచి ఆస్ట్రేలియాతో 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. మెుదటి మ్యాచ్ మెుహాలి వేదికగా మంగళవారం (సెప్టెంబర్ 20)న ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లు అధికారికంగా ఉన్న బ్రాడ్ కాస్టర్స్ అయిన స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ లలో ప్రసారం కానున్నాయి. ఈ క్రమంలోనే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లను మీరు ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

క్రికెట్ మ్యాచ్ లను మనం టీవీలో చూడాలి అంటే ఆ ఛానల్స్ ను మనం ముందుగా సబ్ స్క్రైబ్ చేసుకుని లేదా రిఛార్జ్ చేసుకుని ఉండాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ లను కొన్ని బ్రాడ్ కాస్ట్ ఛానల్స్ టెండర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ముందుకు వస్తాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు మ్యాచ్ చూడాలి అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత డబ్బులు పెట్టే ఆర్థిక స్థోమత సగటు క్రికెట్ అభిమానికి ఉండక పోవచ్చు. వారి బాధలను గ్రహించిన కొన్ని టెలికామ్ సంస్థలు క్రికెట్ అభిమానులకు రీఛార్జ్ లపై పలు రకాల ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. దాంతో రేపటి నుంచి జరగబోయే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లను మీరు ఈ విధంగా చూడవచ్చు. అవి:

1. మెుబైల్ రీఛార్జ్ ప్లాన్స్ తో

ఈ పోటీ ప్రపంచంలోనే టెలికాం సంస్థలు వినియోగదారులకు చాలా ఆఫర్స్ ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో, ఎయిర్ టెల్, VI లాంటి దిగ్గజ సంస్థలు యూజర్లకు చాలా ప్లాన్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. మనం మాములుగా చేసుకునే రీఛార్జ్ తోనే హాట్ స్టార్ సబ్ స్క్రీప్షన్ తీసుకోవచ్చు. కాక పోతే దానికి మరీ ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ రీఛార్జ్ కు కొద్ది మెుత్తం అదనంగా చెల్లిస్తే చాలు.. మీరు ఈ మ్యాచ్ లను సదరు ఛానల్స్ లల్లో చూడవచ్చు.

2.జియో టీవీ..

యుజర్లకు ఎప్పటికప్పుడు ఆఫర్లను అందించడంలో జియో ఎప్పుడూ ముందే ఉంటుంది. అందులో భాగంగానే జియో టీవీ యాప్ లో కూడా ఈ మ్యాచ్ లను వీక్షించవచ్చు. జియో టీవీ యాప్ లో స్టార్ స్పోర్ట్స్ అని సెర్చ్ చేస్తే అక్కడ మ్యాచ్ చూసే ఆప్షన్ ను చూపిస్తుంది. కానీ ఇది జియో టీవీ యూజర్లకు మాత్రమే అని తెలిపింది.

3.దూరదర్శన్ లో..

భారతదేశంలో అతి పురాతనమైన క్రీడా ప్రసార ఛానల్ గా దురదర్శన్ కు గుర్తింపు ఉంది. కాక పోతే ఈ కార్పోరేట్ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం వెనకబడింది అనే చెప్పాలి. దురదర్శన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే డీడీ స్పోర్ట్స్ లో మాత్రం ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే మ్యాచ్ లను చూసే వీలుంది.

ఇక జట్ల వివరాలల్లోకి వస్తే.. కింగ్ కోహ్లీ ఫామ్ లోకి రావడం టీమిండియాకు మంచి పరిణామం. అయినప్పటికీ భారత జట్టులో కొన్ని లోపాలు లేకపోలేదు. వాటిని సవరించుకుని బరిలోకి దిగితేనే టీమిండియా ఆస్ట్రేలియాను ఎదుర్కొనగలదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీద గెలించి ఉత్సాహంగా ఉంది. అదే జోరును భారత్ పై కూడా చూపించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ పై మాటల దాడిని కూడ ప్రారంభించింది. ప్రత్యర్థి జట్టును మాటలతో మానసికంగా దెబ్బకొట్టడంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ముందే ఉంటుంది అన్న సంగతి మనకు తెలిసిందే. రెండు సమఉజ్జిల మధ్య పోరు ఎలా ఉండబోతుందో మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. మరి మ్యాచ్ ను ఉచితంగా చూసేందుకు సంస్థలు కల్పిస్తున్న ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో మ్యాచ్ తో పోల్చి చెప్పిన అశ్విన్ భార్య! ట్వీట్స్ వైరల్..
  • ఇదీ చదవండి: Brad Haddin: చివరి 5 బాల్స్ కి 21 పరుగులు కావాలి! బ్రాడ్ హడిన్ మెరుపు ఇన్నింగ్స్!

Tags :

  • Cricket News
  • Disney+ Hotstar
  • India vs Australia
  • star sports
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

  • క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam