SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Virat Kohli Satirical Comments On Bangladesh Batter Najmul Shanto

రెండో టెస్టులో బంగ్లా క్రికెటర్ల పిల్లచేష్టలు! వార్నింగ్‌ ఇచ్చిన కోహ్లీ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 24 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రెండో టెస్టులో బంగ్లా క్రికెటర్ల పిల్లచేష్టలు! వార్నింగ్‌ ఇచ్చిన కోహ్లీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమిండియా బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 231 పరుగులకే బంగ్లా ఇన్నింగ్స్‌ను చుట్టేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా విజయానికి కేవలం 145 పరుగులే కావాలి. ప్రస్తుతం మూడో రోజు చివరి సెషన్‌ ఆట కొనసాగుతోంది. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. ఆరంభంలోనే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ను కోల్పోయింది. రోహిత్‌ శర్మ గాయంతో టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్‌.. కెప్టెన్‌గా సక్సెస్‌ అయినా ఆటగాడిగా విఫలం అవుతున్నాడు. తొలి టెస్టులో మొత్తం 45 రన్స్‌ చేసిన రాహుల్‌.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా సైతం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో 24 పరుగులు చేసిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 72, అక్షర్‌ పటేల్‌ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యారు. సాధారణంగా ఫీల్డ్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. ప్రత్యర్థుల విషయంలో మరింత కఠినంగా ఉంటాడు. తాజాగా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను సైతం ఉపేక్షించలేదు కోహ్లీ. బంగ్లా ఆటగాళ్ల పిల్లచేష్టలకు మండిపోయిన కోహ్లీ.. భారీ సెటైర్‌ వేశాడు. రెండో రోజు ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు టైమ్‌ వేస్ట్‌ చేయడానికి ఒకసారి బ్యాట్‌ మారుస్తూ.. మరోసారి గ్లౌజ్‌లు మారుస్తూ.. బంగ్లా బ్యాటర్‌ నజ్ముల్‌ షాంటో టైమ్‌ వేస్ట్‌ చేసి.. రెండో రోజు చివరి నిమిషాల్లో వికెట్‌ పడకుండా ఉండేందుకు ఆటను తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

నజ్ముల్‌ పిల్లచేష్టలు చూసి చూసి విసుగెత్తిన విరాట్‌ కోహ్లీ.. ‘ఇంకా.. నీ షర్డ్‌ కూడా విప్పుకో..’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ చేసిన కామెంట్‌ వీడియోలో రికార్డు అయి అతను చెప్పిన మాటలు సైతం స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాగోలా టైమ్‌ వేస్ట్‌ చేస్తూ.. రెండు రోజు చివరి సెషన్‌ నెట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌. ​మూడో రోజు 231 పరుగులకే ఆలౌట్‌.. టీమిండియా చాలా సాధారణమైన లక్ష్యం ఉంచింది. కేవలం 145 పరుగులు మాత్రం టీమిండియా ముందు టార్గెట్‌గా పెట్టగలిగింది బంగ్లాదేశ్‌. మరి ఈ టార్గెట్‌ను టీమిండియా మూడో రోజు ముగిస్తుందా.. లేక నాలుగో రోజు ఉదయం సెషన్‌లో పూర్తి చేస్తుందా? అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ కామెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/NklYyAlETu

— Guess Karo (@KuchNahiUkhada) December 23, 2022

Tags :

  • Cricket News
  • IND VS BAN
  • Najmul Shanto
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

  • క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam