‘శ్రేయాస్ అయ్యర్’ ఈ పేరు ఇప్పుడు టీమిండియా క్రికెట్ లో బాగా వినిపిస్తున్న పేరు. న్యూజిలాండ్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు శ్రేయాస్ అయ్యర్. బ్యాట్స్ మన్సు అందరూ పెవిలియన్ బాట పడుతున్న సమయంలో నికలకడగా బ్యాటింగ్ చేస్తూ జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్ గురించి వెతుకులాట ఎక్కువై పోయింది. అందుకే అయ్యర్ గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం..