SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Temba Bavuma Explains Why They Lost Match Against India

ఇది ఊహించలేదు! ఓటమికి కారణం అదే: సౌతాఫ్రికా కెప్టెన్‌ బావుమా

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇది ఊహించలేదు! ఓటమికి కారణం అదే: సౌతాఫ్రికా కెప్టెన్‌ బావుమా

సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత బౌలర్లు చెలరేగి స్ట్రాంగ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న సౌతాఫ్రికాను కేవలం 106 పరుగులకే కట్టడి చేశాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆరంభంలో తడబడ్డా తర్వాత కోలుకుని 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్‌ గౌహతీలో అక్టోబర్‌ 2న జరగనుంది. కాగా.. ఈ ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

బావుమా మాట్లాడుతూ..‘పిచ్‌ ఇలా ఉంటుందని మేము అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం కానీ అందుకు భిన్నంగా ఉంది. ఇక పిచ్‌ పరిస్థితి తగ్గట్లు మా బ్యాటింగ్‌ లైనప్‌ ఆడలేకపోయింది. అదే మా ఓటమికి కారణమైంది. పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై మా పేసర్లు మ్యాచ్‌ను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ.. వారి వద్ద కావాల్సినన్ని పరుగులు లేవు. మా స్పిన్నర్లు కూడా బాగా రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో మాకు లభించిన సానుకూల అంశం ఏమైన ఉందంటే అది.. మా ఇన్నింగ్స్‌లో రెండో భాగంలో చేసిన బ్యాటింగ్‌. టాపార్డర్ దారుణంగా విఫలమైనా, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా.. రెండో అర్ధభాగంలో మా బ్యాటింగ్‌ ప్రదర్శన అద్భుతంగా ఉంది.’ అని అన్నాడు.

బావుమా అన్నట్లు టీమిండియా బౌలర్లు కేవలం 9 పరుగులే ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చినా.. సౌతాఫ్రికా 106 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగిందంటే గొప్ప విషయమే. సగం జట్టు రెండు అంకెల స్కోర్ దాటకముందే పెవిలియన్‌ చేరినా.. కేశవ్‌ మహరాజ్‌(41), మార్కరమ్‌(25), పార్నెల్‌(24) సౌతాఫ్రికా పరువుపోకుండా ఆదుకున్నారు. ముఖ్యంగా కేశవ్‌ మహరాజ్‌ మాత్రం విరోచితంగా పోరాడాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి.. టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కేశవ్‌కు టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌.

Here’s how Temba Bavuma, Rohit Sharma, KL Rahul and Arshdeep Singh reacted to India’s win over South Africa in the first T20I.#CricTracker #INDvSA #IndianCricketTeam #CricketSouthAfrica #RohitSharma #TembaBavuma #Cricket #SuryakumarYadav #KLRahul pic.twitter.com/wm4OqE24qM

— CricTracker (@Cricketracker) September 28, 2022

ఇది కూడా చదవండి: సౌతాఫ్రికాపై గెలిచినా.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

Tags :

  • Cricket News
  • Ind vs SA
  • Keshav Maharaj
  • Temba Bavuma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీలో నేటి నుంచి SIR స్పెషల్ డ్రైవ్.. 46.62 లక్షల ఓట్ల రీ-వెరిఫికేషన్

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam