భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్‌గా రాహుల్ విఫలం అయ్యాడని సోసల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అలాగే రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. బ్యాటింగ్ పరంగా, కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ లేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బ అని అంటున్నారు.
వాస్తవానికి రోహిత్ శర్మ ఆడిన చివరి పది వన్డే మ్యాచ్‌లను పరిశీలిస్తే ఈ విషయం నిజమనిపిస్తుంది. రోహిత్ శర్మ లేకుండా భారత్ ఆడిన చివరి 10 వన్డేల్లో కేవలం ఒక్కటే మ్యాచ్ గెలిచింది. తొమ్మిది మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. అలాగే రోహిత్ శర్మ ఆడిన చివరి 10 వన్డేల్లో భారత్ కేవలం రెండు సార్లు మాత్రమే ఓడింది. 8 వన్డేల్లో గెలిచింది. ఈ లెక్కలను ఉఠంకిస్తూ.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. రోహిత్ వర్మ ఉంటేనే భారత్‌కు గెలుపు అన్నట్లు పోస్టు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India’s Last 11 Odis in SENA without Rohit Sharma.
Lost vs Eng
Lost vs Eng
N/R vs Aus
Lost vs Eng
Lost vs NZ
Lost vs NZ
Lost Vs NZ
Lost Vs AUS
Lost Vs AUS
Win Vs AUSToday – Lost Vs SA*
Missing 💔The impact of Rohit Sharma in this Indian team >>>@ImRo45 #RohitSharma #Hitman pic.twitter.com/3RnDbl4qp6
— Nandakishore (@Nandy1342) January 19, 2022
Team India is badly missing the services of their star opener Rohit Sharma first in ODIs now in T20s against the… https://t.co/iZTjBhOau0
— Prashant (@Prasant2U) January 26, 2017
Somewhere Team India is surely missing @ImRo45 as a opener, as a experienced team member, as a CAPTAIN!!
Kohli really needs to step down from his captaincy atleast in ODIs and T20s. #BCCI— Deepak❤️Chaudhari (@deepak1143chau) November 29, 2020