SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Team India Bowler Arshdeep Said On Criticism After Asia Cup

ట్రోలింగ్ పై తెలివిగా సమాధానమిచ్చిన టీమిండియా బౌలర్ అర్షదీప్!

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 29 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రోలింగ్ పై తెలివిగా సమాధానమిచ్చిన టీమిండియా బౌలర్ అర్షదీప్!

ఏ ఫీల్డ్ అయినా సరే బాగా మెప్పించిన వారికి అభిమానులుంటారు. ఒకవేళ వాళ్లు ఫెయిలైతే.. అదే రీతిలో విమర్శించేవారు కూడా ఉంటారు. ఇది సినిమా ఇండస్ట్రీ కావొచ్చు, క్రికెట్ కావొచ్చు. ప్లస్ ఉన్న చోటే మైనస్ కూడా ఉంటుంది. కానీ సదరు హీరోలు గానీ ఆటగాళ్లు గానీ ట్రోలింగ్ ని తీసుకోలేరు. ఏదో నార్మల్ గా ట్రోల్ చేస్తే పర్వాలేదు గానీ భరించలేనంత ఘోరంగా విమర్శలు చేస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక టీమిండియా బౌలర్ అర్షదీప్ పై కొన్నాళ్ల ముందు ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలెంట్ ఉంటే టీమిండియాలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడున్న చాలామంది ఆటగాళ్లు.. దేశవాళీ, ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి వచ్చిన వాళ్లే. ఇక పేసర్ అర్షదీప్ కూడా అలా జట్టులోకి వచ్చినవాడే. అయితే టీ20 వరల్డ్ కప్ లో సూపర్ గా బౌలింగ్ చేసిన మనోడు.. టాప్ వికెట్ కీపర్ గా ఘనత సాధించాడు. అయితే అంతకు ముందు జరిగిన ఆసియాకప్ లో మాత్రం తడబడ్డాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో అసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ ని వదిలేశాడు. ఫలితంగా టీమిండియా విన్నింగ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో నెటిజన్లు, అర్షదీప్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. కొందరైతే ఏకంగా ఖలీస్తానీ ఉగ్రవాది అని అన్నారు.

ఇక అర్షదీప్ వికిపీడియా పేజీలోనూ మార్పులు చేసి అతడిపై విమర్శలు చేశారు. అప్పుడే ఈ విషయమై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం.. వికిపీడియా అధికారులను వివరణ అడిగింది. ఇక న్యూజిలాండ్ తో మూడో వన్డే సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో అర్షదీప్ ని దీని గురించే అడిగారు. దీనికి మనోడు చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. ‘క్రికెటర్లు, వారి గేమ్ ని ఫ్యాన్స్ ఎంతో ప్రేమిస్తారు. బాగా ఆడినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలవుతారో.. ఆడకపోతే అంతే డిసప్పాయింట్ అవుతారు. దేశం తరఫున ఆడుతున్నాం కాబట్టి మా విషయంలో ఎమోషనల్ అవుతుంటారు. మమ్మల్ని తిట్టే హక్కు వాళ్లకు ఉంది. క్రికెటర్ గా మేం ఆ రెండింటిని స్వీకరించాలి’ అని అర్షదీప్ చెప్పుకొచ్చాడు. మరి ఇతడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

We Rise Together🇮🇳✨ pic.twitter.com/YQLiczPTPw

— Arshdeep Singh (@arshdeepsinghh) November 22, 2022

Tags :

  • Arshdeep Singh
  • Cricket News
  • Team India
  • trolling
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam