SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Breaks Sachin Tendulkar And Rohit Sharma World Records

IND vs PAK: ఒక్క మ్యాచ్‌ తో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ కోహ్లీ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 23 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK: ఒక్క మ్యాచ్‌ తో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ కోహ్లీ!

భారత క్రికెట్‌ అభిమానులకు దీపావళి కాస్త ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని మట్టి కరిపించి భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌-2022లో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఓడిపోతున్నాం అని అంతా గట్టిగా ఫిక్స్ అయిన సమయంలో విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. తనదైనశైలిలో ఆటను ముందుకు తీసుకెళ్లి.. టీమిండియాకి విజయాన్ని కట్టబెట్టాడు. హార్దిక్‌ పాండ్యా కూడా ఆల్రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసుకుని, బ్యాటింగ్‌లో అవసరమైన సమయంలో 40 పరుగులు చేశాడు.

ఇంక విరాట్‌ మ్యాచ్ విషయానికి వస్తే.. కింగ్‌ కోహ్లీ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ తనకు ఎంతో ప్రత్యేకం అంటూ కోహ్లీ సైతం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌ నిజంగానే కోహ్లీకి ఎంతో ప్రత్యేకం. ఈమ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే విరాట్‌ కోహ్లీ రెండు ఐసీసీ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అవును ఒకటి కాదు.. రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. ఐసీసీ టోర్నమెంట్స్ లో అత్యధిక అర్ధశతకాలు చేసిన సచిన్(23) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ(24) బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ శర్మను దాటేశాడు.

The KING is back 👑

Take a bow, Virat Kohli 🙌#T20WorldCup | #INDvPAK pic.twitter.com/OdAnbmso0h

— ICC (@ICC) October 23, 2022

రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 143 ఇన్నింగ్స్ లో 3,741 పరుగులు చేశాడు. అయితే విరాట్‌ కోహ్లీ కేవలం 110 ఇన్నింగ్స్ లోనే అంతర్జాతీయ టీ20ల్లో 3,794 పరుగులు చేశాడు. ఇంక రోహిత్‌ తర్వాత మార్టిన్‌ గప్టిల్(3,531), బాబర్ అజమ్(3,231) ఉన్నారు. అయితే కోహ్లీ కమ్ బ్యాక్‌ చూసి క్రికెట్‌ అభిమానులే కాదు.. టీమిండియా మాజీలు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. కోహ్లీ తన ఇన్నింగ్స్‌ తో అభిమానులకు దీపావళిని ముందే తీసుకొచ్చాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. సచిన్, సెహ్వాగ్‌ వంటి దిగ్గజాలు సచిన్ ఆటను తెగ ప్రశంసించారు. మ్యాచ్‌ తర్వాత మాట్లాడేందుకు కోహ్లీ కూడా నా నోట మాట రావడంలేదంటూ ఎమోషనల్ అయ్యాడు. నిజానికి ఈ మ్యాచ్‌ చూశాక ఒక్క కోహ్లీకే కాదు.. క్రికెట్‌ అభిమానులు మాటలు రాకుండా అలా చూస్తుండిపోయారు.

Yaayyyy…Happyyy Deepawali
What an amazing game.High on emotions, but this is
probably the most brilliant T20 Innings i have ever seen, take a bow Virat Kohli . Chak De India #IndvsPak pic.twitter.com/3TwVbYscpa

— Virender Sehwag (@virendersehwag) October 23, 2022

And a huge #Diwali Dhamaka and firecrackers by #TeamIndia as it defeats #Pakistan !
What a game @imVkohli !
Congratulations India 🇮🇳✌🏼!
#T20WC2022 #INDvsPAK2022 pic.twitter.com/eYba8BAsdN

— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 23, 2022

On the eve of #Deepavali today, the win of #India is a gift to the nation where every house is illuminated with the #Diya of Victory! Cracking performance @imVkohli !! #TeamIndia World Cup campaign begins with a brilliant win!!

#IndiaVsPak2022 pic.twitter.com/s7DQrXbmBW

— Anurag Thakur (@ianuragthakur) October 23, 2022

VIRAT KOHLI YOU ARE THE GREATEST pic.twitter.com/09tbFF4h2R

— . (@vk18_admirer) October 23, 2022

There is only one King @imVkohli
What a match ….Well Played India 🇮🇳
HAPPY DIWALI INDEED 💥💥 pic.twitter.com/jBgdzvauv2

— Kartik Aaryan (@TheAaryanKartik) October 23, 2022

Just now for king 👑❤️@imVkohli#ViratKohli𓃵#INDvsPAK2022 pic.twitter.com/Bn19TMe88A

— Battini Mahesh (@BattiniMahesh1) October 23, 2022

Tags :

  • Cricket News
  • ICC Men's T20 World Cup
  • IND VS PAK
  • Rohit Sharma
  • sachin tendulkar
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలయ్య బ్యాటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్!

బాలయ్య బ్యాటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్!

  • ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి!

    ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి!

  • ఐపీఎల్ ని తిట్టేవారికి షాకిచ్చిన ఫ్రాంచైజీలు! దేశం కోసం మంచి నిర్ణయం

    ఐపీఎల్ ని తిట్టేవారికి షాకిచ్చిన ఫ్రాంచైజీలు! దేశం కోసం మంచి నిర్ణయం

  • చేతికి ఐదు కుట్లు! అయినా.. 15 ఓవర్ల మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన కోహ్లీ

    చేతికి ఐదు కుట్లు! అయినా.. 15 ఓవర్ల మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన కోహ్లీ

  • IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు! ఇక ఢిల్లీకి తిరుగులేదు..

    IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు! ఇక ఢిల్లీకి తిరుగులేదు..

Web Stories

మరిన్ని...

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..
vs-icon

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..
vs-icon

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..
vs-icon

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..

ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు
vs-icon

ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు

పింక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి..
vs-icon

పింక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి..

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..
vs-icon

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!
vs-icon

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!

తాజా వార్తలు

  • సామాన్యులపై మరో భారం… పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

  • ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు మృతి!

  • రైళ్లపై దాడి చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!

  • పెళ్లిపై హనీరోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేనికైనా రెడీ అంటూ!

  • అధికారి లంచం డిమాండ్.. కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చిన రైతు!

  • ఫోన్ చోరీల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం! ఈ టెక్నాలజీతో దొంగల ఖేల్ ఖతం..

  • He Is A Real Hero : ప్రాణాలను లెక్కచేయకుండా… 9 మంది బాలురను కాపాడాడు.

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి రాజయోగమే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version