SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Stoinis Smashes 18 Ball 59 Against Srilanka

స్టోయినిస్ విధ్వంసానికి శ్రీలంక బౌలర్లు బలి.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 25 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టోయినిస్ విధ్వంసానికి శ్రీలంక బౌలర్లు బలి.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత శ్రీలంక బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు, ఆపై 21 బంతులు మిగిలిఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించారు. అయితే.. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా తరుపున ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేపట్టిన లంకేయులు 157/6 స్కోరుకే పరిమితమయ్యారు. కుశాల్ మెండిస్ (5) విఫలమవగా.. పాథుమ్ నిస్సంక (40) వన్డే తరహాలో ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (26), చరిత్ ఆసలంక (38 నాటౌట్) ధాటిగా ఆడినప్పటికీ మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. చివర్లో చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్) కూడా బ్యాటు ఝుళిపించడంతో కనీసం ఆ మాత్రపు స్కోరైనా చేసింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు.

The joint-second-fastest fifty in the men’s T20 World Cup 💥

Outstanding innings from Marcus Stoinis 🙌🏻#AUSvSL | #T20WorldCup pic.twitter.com/rRIHMeooVw

— ICC (@ICC) October 25, 2022

అనంతరం లక్ష్య ఛేదనకు కంగారూలు ఆదిలోనే తడబడ్డారు. వార్నర్ (11), మిచెల్ మార్ష్ (18) ఇద్దరూ విఫలమయ్యారు. ఫామ్ లేక సతమతమవుతున్న ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్‌ ఆడుతూ విసుగు పుట్టించాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 23) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో ఊపు తెచ్చాడు. అతను అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (59 నాటౌట్; 18 బంతుల్లో, 4 ఫోర్లు, 6 సిక్సర్లు ) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆసీస్ జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

A sensational fifty from Marcus Stoinis powers Australia to a spectacular win 👊🏻#AUSvSL | #T20WorldCup | 📝: https://t.co/cwIkvUCvbM pic.twitter.com/HYN0mSCUOx

— ICC (@ICC) October 25, 2022

Tags :

  • Australia vs Sri Lanka
  • Cricket News
  • Marcus Stoinis
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రపంచ క్రికెట్‌లో ఆ ఇద్దరే నా ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లు: కోహ్లీ

ప్రపంచ క్రికెట్‌లో ఆ ఇద్దరే నా ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లు: కోహ్లీ

  • రబాడని బౌలింగ్ లో చితక్కొట్టిన విండీస్ క్రికెటర్.. ఒక్క ఓవర్ లోనే!

    రబాడని బౌలింగ్ లో చితక్కొట్టిన విండీస్ క్రికెటర్.. ఒక్క ఓవర్ లోనే!

  • రెండు రోజుల్లో ఐపీఎల్.. ఇంతలోనే గాయపడ్డ కెప్టెన్ ధోనీ!

    రెండు రోజుల్లో ఐపీఎల్.. ఇంతలోనే గాయపడ్డ కెప్టెన్ ధోనీ!

  • బాలయ్య బ్యాటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్!

    బాలయ్య బ్యాటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్!

  • ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి!

    ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి!

Web Stories

మరిన్ని...

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!
vs-icon

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!
vs-icon

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా
vs-icon

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..
vs-icon

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..
vs-icon

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..
vs-icon

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..
vs-icon

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..

తాజా వార్తలు

  • రాలిపోయిన మరో విద్యా కుసుమం! కంటితడి పెట్టిస్తున్న విద్యార్థిని సూసైడ్ నోట్!

  • బంపర్ ఆఫర్.. సగం ధరకే గ్యాస్‌ సిలిండర్‌!

  • వీడియో: ఘోర ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ పాప స్టార్ హీరోయిన్, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. గుర్తుపట్టారా?

  • బ్రేకింగ్: లోక్ సభ ఎంపీపై అనర్హత వేటు తొలగింపు!

  • ప్రధాని మోడీతో దిగిన ఫొటో పోయిందా? అయితే ఈ యాప్​లో దాన్ని సులువుగా పొందండి!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version