టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం ఇంగ్లండ్-వెస్టీండిస్ మ్యాచ్‌లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ హోసిన్ పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసి కేవలం 55 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో విండీస్ ఆటగాళ్లను నిసత్తువ ఆవహించింది. కానీ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కూడా మొదట తడబడింది.
దీంతో వెస్టీండిస్ జట్టులో ఆశలు చిగురించాయి. హోసిన్ తన 4వ ఓవర్ మొదటి బంతిని లివింగ్‌స్టన్ ఆడగా గాల్లోకి దూకి అద్భుతమైన ఫాలోత్రూ క్యాచ్ అందుకున్నాడు హుసిన్. ఈ క్యాచ్‌తో విండీస్ ఆటగాళ్లలో ఫుల్ జోష్ వచ్చింది. మ్యాచ్ ఓడిపోయినా ఈ క్యాచ్ వారికి ఆనందాన్ని ఇచ్చింది.
Hosein takes a cracker off his own bowling via @t20worldcup https://t.co/y5Z96PzEpO
— Sayyad Nag Pasha (@PashaNag) October 24, 2021