SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shreyas Iyer Life Story In Telugu

సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ బయోగ్రఫీ!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 28 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ బయోగ్రఫీ!

టాక్‌ ఆఫ్‌ది క్రికెట్‌ టౌన్‌గా మారిన పేరు శ్రేయస్‌ అయ్యర్‌. అద్భుతమైన బ్యాటింగ్‌తో, చూడచక్కని షాట్లతో ఏకంగా మూడు మ్యాచ్‌లలో వరుసగా అర్థసెంచరీలు బాది అజేయంగా నిలిచిన క్రికెటర్‌. అందుకే ప్రస్తుతం టీమిండియా సంచలనంగా మారాడు ఈ యువ ఆటగాడు. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన అయ్యర్‌ భారత్‌ జట్టులో మాత్రం స్థానం సుస్థిరం చేసుకునేందుకు చాలానే సమయంలో తీసుకున్నాడు. కొన్ని సార్లు ఫెయిల్‌ అయినా మరికొన్ని సార్లు గాయాలతో వెనుకబడ్డాడు. కానీ గాయం తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదేశాడు. ఇప్పుడు తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో సంచలనం సృష్టించాడు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ అయ్యర్‌ నామజపం చేస్తున్నారు. తన బ్యాటింగ్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపించిన ఆటగాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తి పేరు శ్రేయస్‌ సంతోష్‌ అయ్యర్‌. 1994 డిసెంబర్‌ 6 తేదీన ముంబైలోని చెంబురాలో జన్మంచాడు. సంతోష్‌ అయ్యర్‌, రోహిణి అ‍య్యర్‌.. శ్రేయస్‌ తల్లిదండ్రులు. శ్రేష్ట అనే చెల్లి కూడా ఉంది. అయ్యర్‌ తండ్రి ఒక బిజినెస్‌మెన్‌. శ్రేయస్‌కు చిన్నతనంలోనే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. ఇది గమనించిన తండ్రి.. శ్రేయస్‌ను క్రికెట్‌ వైపు ప్రొత్సహించాడు. ముంబైలోని డాన్‌ బాస్కో హైస్కూల్‌లో చదువుకున్న శ్రేయస్‌.. ఇంటర్‌ క్రికెట్‌ టోర్నీలో మెరిశాడు. ఇంటర్‌ తర్వాత.. శ్రేయస్‌ టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్‌ ఆమ్రె క్రికెట్‌ అకాడమీలో చేరాడు. ముంబైలోని ఆర్‌ఏ డిగ్రీ కాలేజ్‌లో చేరి గ్రాడ్యుయేషన్‌ లెవెల్‌ క్రికెట్‌లో పరుగుల వరదపారించేవాడు. 2014లో డొమెస్టిక్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు అయ్యర్‌. ముంబై లిస్ట్‌ ఏ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయ్యర్‌ను అప్పట్లో అతని సహచర ఆటగాళ్లు యంగ్‌ వీరూ అని అనేవారు. ఇక అదే ఏడాది విజయ్‌ హజారే ట్రోఫీలో 54.60 సగటుతో 273 పరుగులు సాధించాడు. ఆ తర్వాత యూకే టూర్‌కు కూడా వెళ్లిన అయ్యర్‌ ఏకంగా 99 సగటుతో మూడు మ్యాచ్‌లలో 297 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.Ayerఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తొలుత రెండు మ్యాచ్‌లు విఫలం అయినా.. అప్పటి ముంబై రంజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ను బ్యాక్‌ అప్‌ చేశాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లలో రెచ్చిపోయిన అయ్యర్‌ 50.56 సగటుతో 809 పరుగులు చేశాడు. వాటిలో రెండు సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రంజీలో శ్రేయస్‌ అద్భుత ప్రదర్శనతో 2015 ఐపీఎల్‌ వేలంలో శ్రేయస్‌ను 2.6 కోట్లకు అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ దక్కించుకుంది. ఇక్కడితో శ్రేయస్‌ దశ తిరిగిపోయింది. ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌లోనే ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్‌లో చేతివేళ్ల గాయంతోనే ఆడిన శ్రేయస్‌ అదరగొట్టాడు. ఇక 2015 రంజీ ట్రోఫీలో అయితే శ్రేయస్‌ విజృంభించాడు. ఏకంగా 73.39 సగటుతో 1321 పరుగులు చేశాడు. 2017లో ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్‌ టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు ఎంపికైన అయ్యర్‌.. ఆ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టి.. టెస్టు సిరీస్‌ ఆడేందుకు కూడా ఎంపికయ్యాడు. కానీ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం దక్కలేదు. అదే ఏడాది న్యూజిలాండ్‌తో టీ20, శ్రీలంకతో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Shreyas Iyer brings up his 5️⃣th T20I fifty from just 30 balls 🔥👏#ShreyasIyer #INDvSL pic.twitter.com/NL5qUuUCVO

— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 26, 2022

ఇక ఐపీఎల్‌లో 2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెప్టెన్‌గా మారాడు. 2020 సీజన్‌లో ఢిల్లీని ఐపీఎల్‌ ఫైనల్‌కు చేర్చాడు అయ్యర్‌. ఇలా ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా కూడా అయ్యర్‌ ఎదిగాడు. కానీ 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడ్డ అయ్యర్‌.. ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్సీ కూడా పోయింది. కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా అయ్యర్‌కు మంచి డిమాండ్‌ ఉంది. అందుకే ఇటివల బెంగుళూరులో జరిగిన మెగావేలంలో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ అయ్యర్‌ను ఏకంగా రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. 2022 ఐపీఎల్‌ సీజన్‌లో అయ్యర్‌ కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తాజాగా శ్రీలంకతో సిరీస్‌లో మూడు వరుస హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టన అయ్యర్‌ టీమిండియా మిడిల్డార్‌కు వెన్నుముకలా మారనున్నాడు. మరి అయ్యర్‌ లైఫ్‌ స్టోరీ, బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.AyerShreyas Iyer vs Sri Lanka in the recently concluded T20I series.

Only Two players scored 3 unbeaten 50+ Scores in a 3 match T20I series:

1 – David Warner
2 – Shreyas Iyer

& he was the only Indian to score 200+ runs in a 3 match T20I series.

Shreyas Iyer vs Sri Lanka in the recently concluded T20I series.

Only Two players scored 3 unbeaten 50+ Scores in a 3 match T20I series:

1 – David Warner
2 – Shreyas Iyer

& he was the only Indian to score 200+ runs in a 3 match T20I series.#ShreyasIyer #Shreyas #INDvSL pic.twitter.com/edzA687qUM

— Vtrakit Cricket (@Vtrakit) February 28, 2022

Tags :

  • Shreyas iyer
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

  • Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

    Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam