SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shikhar Dhawan Give Trophy To Avesh Khan

Shikhar Dhawan: మ్యాచ్‌ తర్వాత ధావన్‌ చేసిన పనికి ధోని ఫ్యాన్స్‌ ఫిదా!

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 28 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shikhar Dhawan: మ్యాచ్‌ తర్వాత ధావన్‌ చేసిన పనికి ధోని ఫ్యాన్స్‌ ఫిదా!

క్రీడా ప్రపంచంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా వస్తూఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు మాత్రమే మరి కొన్ని నూతన సాంప్రదాయాలను సృష్టిస్తారు. ఈ క్రమంలో గతంలో ఇండియా సారథులు గంగూలీ, ధోనీలు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చూట్టారు. తాజాగా దాన్ని ధావన్ సైతం అనుసరించాడు. మరి ఆ కొత్త ఒరవడి ఏంటీ? ధావన్ చేసిన పనేంటి? అనే వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం టీంఇండియా విండీస్ టూర్ లో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో కూడా భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అడ్డంకిగా మారడంతో డక్ వర్త లూయిస్ పద్దతి ప్రకారం భారత్ గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ టీంఇండియా క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రధానోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Shikar

Join Our Whatsapp Channel

శిఖర్ ధావన్.. ‘గబ్బర్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. దానికి తగ్గట్టుగానే ధావన్ సైతం మైదానంలో క్యాచ్ లు పట్టగానే తన హావభావాలతో ప్రేక్షకులను మురిపిస్తాడు. అతను తోడ కొడితే.. అభిమానులు కేరింతలు కొడతారు. అయితే తాజాగా జరిగిన ట్రోఫీ ప్రధానోత్సవంలో ధావన్ కప్ అందుకోగానే దాన్ని యువ ఆటగాడు అయిన ఆవేశ్ ఖాన్ కు దాన్ని అప్పగించాడు. దాంతో ఆవేశ్ ఖాన్ నవ్వులు చిందించాడు.

సాధారణంగా గతంలో ధోనీ ఇలా చేసేవాడు. అలా జట్టులోని యువ ఆటగాళ్లకు కప్ ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపోచ్చన్నది వారి ఆలోచన. ఈ దృశ్యం చూసిన ప్రేక్షకులు ధావన్ మిస్టర్ కూల్ వారసత్వాన్ని కొనసాగించాడని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ధావన్ యువ ఆటగాళ్లపై చూపించిన ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: IND vs WI 3rd ODI: విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమిండియా! సత్తా చాటిన గిల్‌, చహల్‌
  • ఇదీ చదవండి: తొలి వన్డేలో లేజీగా, రెండో వన్డేలో ఈజీగా అవుటైన గిల్‌కు మూడో వన్డేలో ఊహించని ట్విస్ట్‌!

Tags :

  • Avesh Khan
  • Cricket News
  • ind vs wi
  • Mahendra Singh Dhoni
  • Shikhar Dhawan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam