SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Heroic Fight Against Bangladesh Gone Waste Because Of Siraj Batting

గాయంతోనూ రోహిత్ పోరాటం! రెండో వన్డేలోనూ తప్పని పరాజయం!

    Updated On - Wed - 7 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
గాయంతోనూ రోహిత్ పోరాటం! రెండో వన్డేలోనూ తప్పని పరాజయం!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్‌ పరాభవం చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌ని బంగ్లాదేశ్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీరోచిత పోరాటం వృథా పోయింది. 5 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా పేలవ బౌలింగ్‌ మరోసారి కష్టాలు తెచ్చి పెట్టింది. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 69 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ చేత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసేలా చేశారు. 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ బ్యాటింగ్‌లోనూ తడబడింది. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్‌ అయ్యర్‌(82), అక్షర్‌ పటేల్‌(56) పోరాడినా కూడా అవకాశం లేకుండా పోయింది.

మ్యాచ్‌ మొత్తం కోల్పోయామనే తరుణంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 8వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. తొలి ఇన్నింగ్స్‌ లో రెండో ఓవర్లో క్యాచ్‌ పట్టబోయి గాయం పాలైన రోహిత్‌.. మైదానాన్ని వీడాడు. ఇంక ఈ మ్యాచ్‌లో ఆడడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా రోహిత్‌ శర్మ మైదానంలోకి అడుగుపెట్టాడు. దిగిన కాసేపటికే సిక్సులు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విజృంభించాడు. కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వేలికి గాయం ఉన్నా కూడా ప్లాస్టర్‌ వేసుకుని మరీ రోహిత్‌ ఆడిన తీరుకు నెట్టింట ప్రశంసలు లభిస్తున్నాయి. చివరికి రోహిత్ ఒంటరి పోరాటం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోయింది. రోహిత్‌ పోరాటం చూసి అంతా మ్యాచ్‌ గెలిచేశాం అనుకున్నారు.

We fought hard till the end, but it was Bangladesh who won the 2nd ODI by 5 runs and clinch the series 2-0.

Scorecard – https://t.co/e77TiXcHlu #BANvIND pic.twitter.com/yjD9hu8m7I

— BCCI (@BCCI) December 7, 2022

కానీ, ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ మొత్తం తిరిగబడింది. రోహిత్‌ శర్మ రూపంలో మ్యాచ్‌ మీద చిగురించిన ఆశలు అన్నీ.. సిరాజ్‌ రూపంలో ముక్కలయ్యాయి. ఈ మ్యాచ్‌ మొత్తం సిరాజ్‌ బ్యాట్‌కి బాల్‌ని కనెక్ట్‌ చేయడానికే చాలా తిప్పలు పడ్డాడు. 48వ ఓవర్ అయితే ఏకంగా మెయిడెన్‌గా మారింది. ముస్తాఫిజుర్‌ ఎంతో తెలివిగా అన్నీ స్లోవర్‌ డెలివిరీలు మాత్రమే వేశాడు. కానీ, సిరాజ్‌ బ్యాట్‌కి కూడా ఆ బంతులు తాకలేదు. సిరాజ్‌ కూడా ఎంతో అసహనం వ్యక్తం చేశాడు. కానీ, ముస్తాఫిజుర్‌ తాను ఎందుకు టాప్‌క్లాస్‌ బౌలర్‌ అని పేరు సంపాదించుకున్నాడో అందరికీ తన ఓవర్‌ ద్వారా తెలియజెప్పాడు. సిరాజ్‌ బౌలర్‌ కావచ్చు.. కానీ, సింగిల్‌ తీసుకుని స్ట్రైక్‌ ఛేంజ్‌ చేయలేకపోవడం అందినీ ఆగ్రహానికి గురిచేసింది.

Highlights of #RohitSharma 51* off 28 vs Bangladesh with broken thumb. #INDvsBAN pic.twitter.com/zwPbcRo9a0

— ” (@Sobuujj) December 7, 2022

ఈ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న మహ్మద్‌ సిరాజ్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. మహ్మదుల్లా వేసిన స్లోవర్‌ డెలివరీకి బౌల్డ్‌ గా పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌ సిరాజ్‌కి స్లోవర్‌ బంతులే వేశారు. అతను ఔట్‌ అవ్వడం కంటే క్రీజులో ఉంటేనే వారికి లాభం అని గుర్తించిన బంగ్లాదేశ్‌ బౌలర్లు తమ ప్రణాళికని అమలు చేయడంలో బాగానే సక్సెస్‌ అయ్యారు. ఓవైపు రోహిత్‌ శర్మ సిక్లుతో విరుచుకుపడుతుంటే.. అతనికి స్ట్రైకింగ్‌ రానివ్వకుండా చేసి మ్యాచ్‌ని గెలిచేశారు. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో సిరీస్‌ కూడా కోల్పోయాం. ఆఖరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ తీసుకొచ్చినా కేవలం 5 పరుగులతో ఓడిపోవడం టీమిండియా అభిమానులకు మింగుడు పడటం లేదు. ఓటమికి సిరాజే కారణం అంటూ కామెట్‌ చేస్తున్నారు.

Massive Respect Hitman @ImRo45 What a fight 🙏🙏💞💞#RohitSharma #IndvBan pic.twitter.com/2a790Ar6qF

— Rahul Sisodia (@Sisodia19Rahul) December 7, 2022

Tags :

  • Bangladesh
  • Cricket News
  • Mohammad Siraj
  • Rohit Sharma
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

  • ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. హాజరుకానున్న ప్రత్యేక అతిథి!

    ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. హాజరుకానున్న ప్రత్యేక అత...

  • గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

    గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టిం...

  • వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

    వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

    పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటు...

Web Stories

మరిన్ని...

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!
vs-icon

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

తాజా వార్తలు

  • K Viswanath Passed Away: కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

  • త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గొడవ ఈరోజుకీ తేలలేదు: పవన్ కళ్యాణ్

  • మీ నాన్నని చూసి నేర్చుకో.. పరువు తీయకంటూ షారుక్ ఖాన్ కొడుకు పై నెటిజన్స్ ఫైర్..

  • రికార్డు ధరకు పఠాన్ ఓటీటీ రైట్స్? స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఇదే!

  • ఓటీటీ వీకెండ్ ధమాకా.. రేపు ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. వెళ్లొచ్చు! 2 బ్యాటరీలతో వస్తున్న సూపర్ వెహికల్!..

  • రూ.5 వేలలోపు.. ఎక్కువ మన్నిక కలిగిన మిక్సర్ గ్రైండర్లు ఇవే!

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత!

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam