SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Angry On Injured Bowlers In Indian Team After Defeat Against Bangladesh

వందశాతం ఫిట్‌గా ఉంటేనే దేశం కోసం ఆడాలి: రోహిత్‌ శర్మ

    Updated On - Fri - 9 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
వందశాతం ఫిట్‌గా ఉంటేనే దేశం కోసం ఆడాలి: రోహిత్‌ శర్మ

బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఇక మూడో వన్డేలోనైనా గెలిస్తే.. పరువు కాస్త నిలుస్తుంది. లేదంటూ.. ఇప్పటికే పతాళానికి పడిపోయిన పరువు.. మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ వరుస ఓటములను భారత క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్‌ ప్రపంచంలో పసికూన జట్టుగా పేరమోస్తున్న బంగ్లాదేశ్‌ జట్టు.. పటిష్టమైన టీమిండియాను రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడించడం కంటే దారుణం ఇంకొటి ఉండదంటూ సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ రెండు విజయాలు బంగ్లాదేశ్‌కు ఏదో గాలివాటంగా వచ్చిన విజయాలు కాదు.. ఓడిపోయే స్థితిలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాక్కొని మరీ గెలిచింది. ప్రపంచాన్ని శాసించే జట్టుగా టీమిండియా ఉండాలని ఆశపడుతున్న క్రికెట్‌ అభిమానులకు ఈ ఓటములు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

కాగా.. ఈ ఓటములపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. ‘హాఫ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లతో మ్యాచ్‌లు గెలవలేం. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో లేనప్పుడు బెంగుళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి.. తమ సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. వందశాతం ఫిట్‌నెస్‌తో ఉన్నప్పుడు మాత్రం దేశం తరఫున ఆడాలి’ అంటూ రోహిత్‌ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. కాగా.. రోహిత్‌ ఇంతలా ఆవేదన చెందడానికి కారణం ఉంది. రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. గాయాలు కూడా ఒక కారమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. టీమిండియా మెయిన్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి.. తొడ కండారు పట్టేయడంతో గ్రౌండ్‌వీడాడు. అలాగే బ్యాటింగ్‌కు వచ్చినా.. పెద్దగా రాణించలేదు.

అలాగే మరో యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ సైతం తొలి మ్యాచ్‌ ఆడి గాయపడ్డాడు. రెండో వన్డేకు దూరమయ్యాడు. ఇక మరో ఆల్‌రౌండర్‌ శార్థుల్‌ ఠాకూర్‌ సైతం పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని సమాచారం. దీంతో టీమిండియాకు బౌలింగ్‌ అప్షన్స్‌ తక్కువయ్యాయి. కేవలం సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ మాత్రమే పేస్‌ బౌలర్లలో పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నారు. మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు సిరాజ్‌, ఉమ్రాన్‌ 30 ఓవర్లు పూర్తి చేసినా.. మరో 20 ఓవర్లు మిగిలి పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టైనా.. వన్డే ఫార్మాట్‌లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియాకు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. దీంతో 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. 271 పరుగులు చేయగలిగిందంటూ అందుకు బౌలింగ్‌ అప్షన్స్‌ తక్కువగా ఉండటం కూడా ఒక కారణమే. ఈ విషయంపైనే స్పందించిన రోహిత్‌ శర్మ.. పూర్తిగా ఫిట్‌గా లేనప్పుడు జాతీయ జట్టుకు ఎందుకు ఆడటం.. ఎన్‌సీఏకు వెళ్లి ఫిట్‌నెస్‌ సాధించాలని సూచించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సైతం క్యాచ్‌ పట్టబోయి గాయపడ్డాడు. అయినా కూడా చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి.. టీమిండియాను గెలిపించేందుకు తన శక్తికి మించి ప్రయత్నించాడు. చిత్తుగా ఓడుతుందనుకున్న టీమిండియా.. రోహిత్‌ విరోచిత పోరాటంతో కేవలం 5 పరుగుల తేడాతో ఓడింది.

Rohit Sharma said “It’s not ideal to have play with half fit players, need to sit down at NCA and get to know the problem – you need to be more than 100% fit to play for the country”.

(Talking about too many injuries in the camp)

— Johns. (@CricCrazyJohns) December 7, 2022

Tags :

  • Cricket News
  • Deepak Chahar
  • IND VS BAN
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

  • టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

    టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

  • తొలి టీ20లో ఓపెనర్లు వీళ్లే.. పృథ్వీ షా ఆగాల్సిందే: పాండ్యా

    తొలి టీ20లో ఓపెనర్లు వీళ్లే.. పృథ్వీ షా ఆగాల్సిందే: పాండ్యా

  • ఓ ఇంటివాడైన స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

    ఓ ఇంటివాడైన స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

    న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Web Stories

మరిన్ని...

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు
vs-icon

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..
vs-icon

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..

తాజా వార్తలు

  • తండ్రి ప్రభాకర్ తో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ డాన్స్! వీడియో వైరల్!

  • శ్రీనివాస మూర్తి కన్నుమూత! ఆయన జర్నీలో మీకు తెలియని విషయాలు!

  • పిల్లల్ని కనడానికి భర్త ఒప్పుకోలేదని భార్య మనస్థాపం! చివరికి..?

  • లోకేష్‌ పాదయాత్రలో స్పృహ తప్పిన తారకరత్న! ఆస్పత్రికి తరలింపు!

  • కోకాకోలా కొత్త స్మార్ట్ ఫోన్.. దేశీయ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే రక్షిత రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా?

  • ‘నరకానికి వెళ్లి వచ్చాను.. అక్కడ మనిషి నాలుగు కాళ్లపై నడుస్తున్నాడు : వైరల్‌గా మారిన ప్రీస్ట్‌ వీడియో!

Most viewed

  • రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.. ఆ సేవలన్నీ ఉచితం!

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • లోకేష్‌ ‘యువగళం’ రూట్‌ మ్యాప్‌ ఇది.. 400 రోజులు 4,000 కిమీ!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పెళ్ళైన 3 ఏళ్ల నుండి నరకమే..! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam