SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Pcb Announced Squad For Asia Cup 2022

IND vs PAK: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 3 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్‌!

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లను చూడని వారు, క్రికెట్‌పై అంతగా ఇంట్రస్ట్‌ లేనివాళ్లు సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సిరీస్‌లు లేని కారణంగా.. పెద్దపెద్ద టోర్నీల్లోనే రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది. దీంతో దాయాదుల పోరుకు మరింత డిమాండ్‌ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఆసియా కప్‌ వేదికగా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. దీని గురించి క్రికెట్‌ అభిమానులు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆసియా కప్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అప్పుడే జట్టును కూడా ప్రకటించేసింది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. టీమ్‌లో బాబర్‌ అజమ్‌(కెప్టెన్‌) మొహమ్మద్‌ రిజ్వాన్‌(కీపర్‌), ఫఖర్‌ జమాన్‌, హైదర్‌ అలీ, కుష్‌దిల్‌ షా, ఇఫ్తికర్‌ అహ్మెద్‌, ఆసీఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నవాజ్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌, షాహీన్‌ అఫ్రీది, హరిస్‌ రౌఫ్‌, షానావాజ్‌ దహని, నసీమ్‌ షా, మొహమ్మద్‌ వసీమ్‌ ఉన్నారు.

ఈ జట్టులో దాదాపు టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో తలపడిన టీమ్‌ సభ్యులే ఉన్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను ధావన్‌ కెప్టెన్సీలో ఆడనుంది. మరి ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా సెలెక్టర్లు ఆసియా కప్‌ కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా పాకిస్థాన్‌ మాత్రం 25 రోజులు ముందుగానే ఆసియా కప్‌కు జట్టును ప్రకటించి అందర్ని ఆశ్యర్యపరిచింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Chief selector Muhammad Wasim is addressing the media at GSL regarding the 🇵🇰 squads announced for the Netherlands ODIs and ACC T20 Asia Cup.

Watch live ➡️ https://t.co/JMxzcwyn0s#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/3WQQUr5ech

— Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022

🇵🇰✈️

🚨 Pakistan’s squads for Netherlands ODIs and ACC T20 Asia Cup 🚨

Read more: https://t.co/CsUoxtXc1H#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/4be4emR8Sy

— Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022

Tags :

  • Asia Cup 2022
  • Latest Cricket News
  • pakistan
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam