SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » New Zealand Captain Tom Latham Explain The Reasons For The Third Odi Defeat Against India

ఓటమిపై కివీస్ కెప్టెన్ కామెంట్స్.. ఆ రెండు తప్పులే మమ్మల్ని ఓడించాయి అంటూ!

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 25 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓటమిపై కివీస్ కెప్టెన్ కామెంట్స్.. ఆ రెండు తప్పులే మమ్మల్ని ఓడించాయి అంటూ!

మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాలోకి అడుగు పెట్టింది న్యూజిలాండ్ జట్టు. పాకిస్థాన్ పై విజయం సాధించి ఉత్సాహంతో భారత్ వచ్చిన కివీస్ జట్టుకు.. టీమిండియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది భారత జట్టు. ప్రపంచ స్థాయి జట్టుగా పేరుగాంచిన కివీస్.. భారత్ చేతిలో క్లీన్ స్వీప్ కావడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ నిరాశకు గురైయ్యాడు. ఇక చివరి వన్డేలో ఓటమికి రెండు కారణాలను చెప్పుకొచ్చాడు కివీస్ సారథి. ఆ రెండు తప్పులే మా ఓటమిని శాసించాయి అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో పేర్కొన్నాడు.

మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. అదీకాక ఈ సిరీస్ విజయంతో వన్డేల్లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది టీమిండియా. ఇక మూడో మ్యాచ్ లో ఓటమి గురించి.. మ్యాచ్ అనంతరం స్పందించాడు కివీస్ సారథి టామ్ లాథమ్. ప్రపంచ కప్ కు ముందు ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చాడు. ఇక ఇలాంటి కఠిన పరిస్థితులు ఎంత ఎదురైతే.. అంత ఎక్కువగా పాఠాలు నేర్చుకోవచ్చు అని లాథమ్ అన్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మా ఓటమికి రెండు కారణాలు ఉన్నాయి. ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి అని అతడు తెలిపాడు. అవేంటంటే?

Tom Latham

మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం, అలాగే ఛేజింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడం. ఈ రెండే మా ఓటమికి ప్రధాన కారణాలు అని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథన్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా ఓపెనర్లు గిల్-రోహిత్ లు అసాధారణంగా చెలరేగారు. వారిని అడ్డుకోవడం మా బౌలర్ల వల్ల కాలేదని ఈ సందర్బంగా అతడు తెలిపాడు. అయినా గానీ మధ్యలో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. 450 దాటుతుంది అనుకున్న టీమిండియా స్కోరును 385 పరుగులకే పరిమితం చేశాం అని లాథమ్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్ కు ముందు మాకు ఇది ఓ గుణపాఠం. ఈ సిరీస్ లో మాకు ఇండియాలో ఎలా ఆడాలో ఓ ఐడియా వచ్చిందని టామ్ పేర్కొన్నాడు. మరి కివీస్ కెప్టెన్ ఓటమికి చెప్పిన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Cricket News
  • IND Vs NZ
  • Rohit Sharma
  • Tom Latham
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam