క్రికెట్ హిస్టరీలో ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లు జరిగాయి.. జరుగుతూనే ఉంటాయి. కానీ, అన్నీ ప్రేక్షకుల హృదాయలను హత్తుకోవు, ఎప్పటికీ గుర్తిండిపోవు. కానీ, కొన్ని సిరీస్ లు మాత్రం క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో పదిలంగా ఉంటాయి. ఆ కోవకు చెందిందే 2020-21 ఆస్ట్రేలియా– ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ చారిత్రాత్మక సిరీస్ లో భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం వెనుక ఎన్నో భావోద్వేగ సంఘటనలు ఉన్నాయి.
అలాంటి ఓ సిరీస్ ను బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే.. ‘బంధన్ మే తా ధమ్’ అనే టైటిల్ తో డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అందుకు సంబంధించిన ట్రైలర్ ని కూడా టీమిండియా క్రికెటర్లు విడుదల చేశారు. జూన్ 16 నుంచి వూట్ సెలెక్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ డాక్యుమెంటరీని స్ట్రీమ్ చేయనున్నారు. బంధన్ మే తా ధమ్ డాక్యుమెంటరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination.
Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum – The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH
— Voot Select (@VootSelect) June 1, 2022
Defeat, injuries and lots of noise all around. But this is the tale of a team that faced all odds together. Bandon Mein Tha Dum is that story! Excited for you to see the struggle behind our story. #BandonMeinThaDum #ImpossibleStory #FightForPrideOnVoot @vootselect #Partnership pic.twitter.com/40vsTJ9lUL
— Ajinkya Rahane (@ajinkyarahane88) June 1, 2022
This was my debut series and having 5 wicket haul on debut match will always be cherished! “Bandon Mein Tha Dum” trailer is out! Excited for you all to see the struggle behind our story. #BandonMeinThaDum #ImpossibleStory #FightForPrideOnVoot @VootSelect pic.twitter.com/ZKa0rJpgoN
— Mohammed Siraj (@mdsirajofficial) June 1, 2022