SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mohammed Shami Gives Strong Reply To Abusive Attack On Him In Social Media By His Performance

సోషల్‌ మీడియాలో తనపై దాడి విషయంలో సహనం వహించాడు! కానీ అదిరిపోయే జవాబిచ్చాడు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 4 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సోషల్‌ మీడియాలో తనపై దాడి విషయంలో సహనం వహించాడు! కానీ అదిరిపోయే జవాబిచ్చాడు

టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తన మొట్టమొదటి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడింది. నిజానికి ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి, ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కచ్చితంగా గెలిచి తీరాలనే భారీ అంచనాలు ఇరు జట్లపై ఉంటాయి. అక్టోబర్‌ 24న జరిగిన మ్యాచ్‌కు ముందు ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు పాకిస్తాన్‌పై తిరుగులేని రికార్డు ఉంది. టాస్‌ కీలమైన మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు భారత్‌ టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఓపెనర్లు విఫలం అయినా మిగతా ఆటగాళ్లు సరిగా ఆడకున్నా కెప్టెన్‌గా కోహ్లీ ఒక్కడే ఆ మ్యాచ్‌లో బాగా ఆడి జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 10 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. భారీ అంచనాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి భారత్‌ క్రికెట్‌ అభిమానులను నిరాశపర్చింది. మరికొంత మందికి ఆగ్రహం కూడా తెప్పించింది. సోషల్‌ మీడియాలో చాలా మంది తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తర్వాత ఇలాంటి సాధారణం కానీ.. ఒక వ్యక్తిని అతని మతం ఆధారంగా టార్గెట్‌ చేశారు కొంతమంది. అతనే టీమిండియా పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమి. గతంలో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఆటగాడ్ని కేవలం ఒక మ్యాచ్‌లో ఫెయిల్‌ అవ్వడంతో ఇంతలా దాడికి దిగుతార అని క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు నిర్ఘంతపోయారు.

ఇదీ చదవండి: షమీనా మజాకా… సిక్స్‌ బాది హాల్ఫ్‌ సెంచరీ

Shami Indian Cricket Afghanisthan

దాడిని ఖండిస్తూ సచిన్‌, సెహ్వాగ్‌ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు షమికి మద్దతుగా నిలిచారు. అలాగే టీమిండియా కెప్టెన్‌ కూడా షమికి మద్దతుగా నిలుస్తూ సోషల్‌ మీడియాలో షమిపై దాడికి దిగిన వారికి కాస్తా గట్టిగానే వారించాడు. వెంటనే కోహ్లీ కూతుర్ని కూడా అత్యాచారం చేస్తాం అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. వాస్తవానికి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఒక్క కోహ్లీ తప్పా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం అయ్యారు. కానీ కొంతమంది షమిని మాత్రమే టార్గెట్‌ చేసి దాడికి దిగారు. ఆ తర్వాత న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌ అంతకంటే దారుణంగా జట్టు మొత్తం విఫలం అయింది. క్రికెట్‌ భావోద్వేగాలతో కూడింది. కానీ ఇంతలా ఒక ఆటగాడిపై అసభ్యంగా విరుచుకుపడ్డం గతంలో జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా షమి తనపై జరుగుతున్న దాడి గురించి స్పందించలేదు. తనపై జరిగిన దాడిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన సత్తా ఎంటో మరోసారి నిరూపించాడు. కీలమైన 3 వికెట్లు తీసి మ్యాచ్‌లో టీమిండియా తరఫున హైయస్ట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. దీంతో షమి తనపై జరిగిన దాడికి మాటలతో కాకుండా తన ఆటతోనే సమాధానం చెప్పాడాని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇదీ చదవండి: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా మ్యాచ్‌లన్నీ 7.30 నిమిషాలకే జరగడానికి కారణమేం‍టి?

When we support #TeamIndia, we support every person who represents Team India. @MdShami11 is a committed, world-class bowler. He had an off day like any other sportsperson can have.

I stand behind Shami & Team India.

— Sachin Tendulkar (@sachin_rt) October 25, 2021

The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.

— Virender Sehwag (@virendersehwag) October 25, 2021

Tags :

  • ICC T20 World Cup 2021
  • Mohammed Shami
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సూపర్‌ షమీ! ఆస్ట్రేలియాను వణికించిన భారత పేసర్లు

సూపర్‌ షమీ! ఆస్ట్రేలియాను వణికించిన భారత పేసర్లు

  • ఆస్ట్రేలియని కుప్పకూల్చిన భారత బౌలర్లు! 50 పరుగులకే..!

    ఆస్ట్రేలియని కుప్పకూల్చిన భారత బౌలర్లు! 50 పరుగులకే..!

  • IPLకు షమీ దూరం! ఎందుకో తెలిస్తే.. శభాష్‌ అంటారు

    IPLకు షమీ దూరం! ఎందుకో తెలిస్తే.. శభాష్‌ అంటారు

  • షమీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ శర్మ తప్పు చేశాడు! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

    షమీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ శర్మ తప్పు చేశాడు! గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

  • వీడియో: షమీ దెబ్బకు గాల్లో పల్టీలు కొట్టిన వికెట్‌!

    వీడియో: షమీ దెబ్బకు గాల్లో పల్టీలు కొట్టిన వికెట్‌!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam