బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లు మంచి ధర పలుకుతున్నారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అలాగే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.5 కోట్లకు రాజస్థాన్ దక్కించుకునింది. కాగా అశ్విన్ కోసం ఢిల్లీ కూడా చివరి వరకు పోటీ పడింది. కానీ చివరికి రాజస్థాన్ రూ.5 కోట్లతో అశ్విన్‌ను సొంతం చేసుకుంది. మరి అశ్విన, ధావన్ వేలంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.