చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ధోనీ ఇప్పటికీ కూడా గొప్ప ఫినిషర్ అంటూ కితాబిచ్చారు. ఇక నుంచి మనం ముందున్న ధోనీని చూడబోతున్నామంటూ తెలిపాడు. కెప్టెన్సీని జడేజాకు అప్పగించి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడని కైఫ్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! యూట్యూబ్‌లో IPL లైవ్
తొలి రెండు మ్యాచుల్లో ధోనీ దూకుడుగా ఆడాడని, ధోనీ నుంచి మెరుపు బ్యాటింగ్ చూడొచ్చిన కూడా తెలిపాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ధోనీపై మహ్మద్ కైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.